ఆర్కోస్ నుంచి 4జీ ఆక్సిజన్ బడ్జెట్ ఫోన్
ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో దూసుకుపోతున్న ఆర్కోస్ సంస్థ మొబైల్ మార్కెట్లోనూ దూసుకుపోయేందుకు రెడీ అయింది. ఇప్పటికే ఆర్కోస్ హీలియం పేరుతో మార్కెట్లోకి కొన్ని ఫోన్లు రీలీజ్ చేసింది. తాజాగా ఆర్కోస్ సంస్థ ఇప్పుడు 50డి ఆక్సిజన్ పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. ఈ ఫోన్ మే నెలలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్ రూ.10,200 ధరకు వినియోగదారులకు లభ్యం కానుంది.
Read more: ట్విట్టర్‌లోకి టైమ్‌లైన్ వచ్చేసింది

ఆర్కోస్ 50డి ఆక్సిజన్ ఫీచర్లు
డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్

ఆర్కోస్ 50డి ఆక్సిజన్ ఫీచర్లు
5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

ఆర్కోస్ 50డి ఆక్సిజన్ ఫీచర్లు
1.3 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్

ఆర్కోస్ 50డి ఆక్సిజన్ ఫీచర్లు
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్

ఆర్కోస్ 50డి ఆక్సిజన్ ఫీచర్లు
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

ఆర్కోస్ నుంచి 4జీ ఆక్సిజన్ బడ్జెట్ ఫోన్
16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్

ఆర్కోస్ నుంచి 4జీ ఆక్సిజన్ బడ్జెట్ ఫోన్
4జీ, బ్లూటూత్ 4.0, వైఫై డైరెక్ట్, 2100 ఎంఏహెచ్ బ్యాటరీ


Click it and Unblock the Notifications