అసుస్ నుంచి 13 ఎంపీ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్

Written By:

తైవాన్ టెక్నాలజీ దిగ్గజం అసుస్ తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ప్రస్తుతం అమెజాన్ లో లభ్యమవుతున్న ఈ ఫోన్ ను కంపెనీ సెల్ఫీ ఫోన్ గా అభివర్ణించింది. సెప్టెంబర్ నుంచి ఇతర రిటైల్ కేంద్రాల నుంచి కొనుగోలు చేయవచ్చని తెలిపింది.ఈ ఫోన్ మైక్రో ఫోటోగ్రఫీని సపోర్టు చేస్తుందని కంపెనీ చెబుతోంది. ఇంకా ఈ సెల్ఫీ ఫోన్ ద్వారా 88 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్ ద్వారా సెల్ఫీ పనోరమ ను సృష్టించుకోవచ్చని. 6సీఎం పైగా ఉన్న వస్తువులను కాప్చర్ చేయొచ్చని తెలిపింది. ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.

స్నాప్‌డీల్ సూపర్ ఫాస్ట్ డెలివరీ..సేవలన్నీ ఒకే చోట..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అసుస్ నుంచి 13 ఎంపీ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్

5.5 ఇంచెస్ స్ర్కీన్, 615 క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ ప్రాసెసర్

అసుస్ నుంచి 13 ఎంపీ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్

3 జీబీ రామ్, 116జీబీ మొమరీ, 28జీబీ ఎక్స్ పాండబుల్ మెమొరీ,

అసుస్ నుంచి 13 ఎంపీ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్

13 ఎంపీ రియర్ కెమెరా

అసుస్ నుంచి 13 ఎంపీ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్

13 ఎంపీ ఫ్రంట్ కెమెరా విత్ ఆటో లేజర్ ఫోకస్, డ్యుయల్ కలర్ రియల్ టోన్ ఫ్లాష్

అసుస్ నుంచి 13 ఎంపీ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్

3000ఎంఏహెచ్ బ్యాటరీ

అసుస్ నుంచి 13 ఎంపీ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్

డైమండ్ కట్ డిజైన్ తో అద్భుతమైన సెల్ఫీ ఫోటోలను తీసుకోచ్చు

అసుస్ నుంచి 13 ఎంపీ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్

ధర రూ 12.999

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write ASUS unveils new Zenfone Selfie smartphone
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot