అసుస్ జెన్ ఫోన్ 2 లేజర్ అమ్మకాలు షురూ

Posted By:

ప్రముఖ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల తయరీ కంపెనీ అసుస్ ఇటీవల ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించిన జెన్ ఫోన్ 2 లేజర్ స్మార్ట్‌ఫోన్‌ సేల్ ఆన్‌లైన్ మార్కెట్లో ప్రారంభమైంది. 2జీబి ర్యామ్‌తో వస్తోన్న 16జీబి వేరియంట్ ధర రూ.9,999. ప్రముఖ రిటైలర్ flipkart విక్రయిస్తోంది. రూ.10,000 ధర రేంజ్‌లో మార్కెట్లో ఇప్పటికే లభ్యమవుతోన్న మైక్రోమాక్స్ యు యురేకా, లెనోవో కే3 నోట్, మిజు ఎం2 స్మార్ట్‌ఫోన్‌లకు అసుస్ జెన్ ఫోన్ 2 లేజర్ గట్టి పోటీ ఇచ్చే అవకాశముంది. ఈ ఫోన్‌లోని లేజర్ ఆటో ఫోకస్ కెమెరా ఫీచర్ షార్ప్ క్వాలిటీ ఫోటోగ్రఫీని చేరువచేస్తుంది.

Read More :  ఓపెన్ సేల్ పై లెనోవో చీప్ 4జీ ఫోన్

ఫోన్ స్పెసిఫికేషన్‌లు:

5.5 అంగుళాల హైడెఫినిషన్ (రిసల్యూషన్ 1280x720పిక్సల్స్) డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, జెన్ యూజర్ ఇంటర్‌ఫేస్, 1.2గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, అడ్రినో 304 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ లేజర్ ఆటోఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్, 3జీ ఇంకా 4జీ కనెక్టువిటీ. ప్యూర్ బ్లాక్, సిరామిక్ వైల్, గ్లామర్ రెడ్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అసుస్ జెన్ ఫోన్ 2 లేజర్ ఫోటో గ్యాలరీ

లేజర్ ఆటో ఫోకస్ కెమెరా ఫీచర్

అసుస్ జెన్ ఫోన్ 2 లేజర్ ఫోటో గ్యాలరీ

5.5 అంగుళాల హైడెఫినిషన్ (రిసల్యూషన్ 1280x720పిక్సల్స్) డిస్ ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్,

అసుస్ జెన్ ఫోన్ 2 లేజర్ ఫోటో గ్యాలరీ

1.2గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, అడ్రినో 304 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

అసుస్ జెన్ ఫోన్ 2 లేజర్ ఫోటో గ్యాలరీ

16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

అసుస్ జెన్ ఫోన్ 2 లేజర్ ఫోటో గ్యాలరీ

13 మెగా పిక్సల్ లేజర్ ఆటో ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

అసుస్ జెన్ ఫోన్ 2 లేజర్ ఫోటో గ్యాలరీ

డ్యుయల్ సిమ్, 3జీ ఇంకా 4జీ కనెక్టువిటీ.

అసుస్ జెన్ ఫోన్ 2 లేజర్ ఫోటో గ్యాలరీ

ప్యూర్ బ్లాక్, సిరామిక్ వైల్, గ్లామర్ రెడ్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

అసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్ ఫోటో గ్యాలరీ

రూ.10,000 ధర రేంజ్‌లో మార్కెట్లో ఇప్పటికే లభ్యమవుతోన్న మైక్రోమాక్స్ యు యురేకా, లెనోవో కే3 నోట్, మిజు ఎం2 స్మార్ట్‌ఫోన్‌లకు అసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్ గట్టి‌పోటీ ఇచ్చే అవకాశముంది.

అసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్ ఫోటో గ్యాలరీ

అసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్ 3జీబి వేరియంట్ మార్కెట్లో విడుదల కావల్సి ఉంది. 

ఈ ఫోన్ ధర రూ.13,999.

అసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్ ఫోటో గ్యాలరీ

అసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్ ఫోటో గ్యాలరీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Asus Zenfone 2 Laser eventually goes on sale in India at Rs 9,999. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot