ఓపెన్ సేల్ పై లెనోవో చీప్ 4జీ ఫోన్

Posted By:

ఎంట్రీ లెవల్ 4జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ఓ మోస్తరు స్పెసిఫికేషన్లతో లెనోవో ఇటీవల విడుదల చేసిన ‘ఏ2010' మోడల్ స్మార్ట్‌ఫోన్ ఓపెన్ సేల్ పై మార్కెట్లో లభ్యమవుతోంది. ఫోన్ ధర రూ.4,999.

Read Moreరూ.3,335కే అమెజాన్ టాబ్లెట్!

గత వారమే ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన మొదటి ఫ్లాష్‌సేల్‌ను ఫ్లిప్‌కార్ట్ నిర్వహించింది. తాజాగా ఓపెన్ సేల్ పై అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ ప్రక్రియలో భాగంగా ఏ విధమైన రిజిస్ట్రేషన్‌లు లేకుండా హ్యాండ్‌సెట్‌ను సొంతం చేసుకోవచ్చు. ఓపెన్ సేల్ పై లెనోవో ఏ2010 4జీ ఫోన్‌ను సొంతం చేసుకునేందుకు ఫ్లిప్‌కార్ట్ లింక్.

లెనోవో ఏ2010 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు

4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 4.5 అంగుళాల FWVGA డిస్ ప్లే (రిసల్యూషన్ 854×480పిక్సల్స్), 1గిగాహెర్ట్జ్ మీడియాటెక్ ఎంటీ6735 క్వాడ్-కోర్ 64 బిట్ ప్రాసెసర్, మాలీ టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ప్లాష్ సౌకర్యంతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్ కార్డ్ స్లాట్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, బ్లూటూత్), 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (4జీ నెట్‌వర్క్ పై 8.5 గంటల టాక్‌టైమ్, స్టాండ్‌బై టైమ్ 12 రోజులు).

Read More: 2000 గంటల పాటు వీడియో గేమ్, రక్తం గడ్డకట్టి మరణించాడు

4జీ నెట్‌వర్క్ సేవలు దేశవ్యాప్తంగా విస్తృతమవుతోన్న నేపథ్యంలో 4జీ ఎల్టీఈ ఫోన్‌లకు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. లెనోవో, షియోమీ వంటి చైనా కంపెనీల బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్ ఫోన్‌లను భారత్‌లో ఆఫర్ చేస్తున్నాయి. 4జీ ఫోన్‌లను అత్యంత చౌక ధరల్లో అందిస్తోన్న కంపెనీలు ఎక్కువుగా చైనావే కావటం విశేషం. రూ.4,000 నుంచి రూ.7,000 ధర రేంజ్‌లో మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లెనోవో ఏ2010

4జీ స్మార్ట్‌ఫోన్‌లు.. అత్యంత చౌక ధరల్లో

లెనోవో ఏ2010 
బెస్ట్ ధర రూ.4,990

ఫికామ్ ఎనర్జీ 653

4జీ స్మార్ట్‌ఫోన్‌లు.. అత్యంత చౌక ధరల్లో

ఫికామ్ ఎనర్జీ 653

బెస్ట్ ధర రూ.4,999

 

షియోమీ రెడ్మీ 2 ప్రైమ్

4జీ స్మార్ట్‌ఫోన్‌లు.. అత్యంత చౌక ధరల్లో

షియోమీ రెడ్మీ 2 ప్రైమ్

బెస్ట్ ధర రూ.6,999

మోటరోలా మోటో ఇ (సెకండ్ జనరేషన్)

4జీ స్మార్ట్‌ఫోన్‌లు.. అత్యంత చౌక ధరల్లో

మోటరోలా మోటో ఇ (సెకండ్ జనరేషన్)

బెస్ట్ ధర రూ.6,999

షియోమీ రెడ్మీ 2

4జీ స్మార్ట్‌ఫోన్‌లు.. అత్యంత చౌక ధరల్లో

షియోమీ రెడ్మీ 2

బెస్ట్ ధర రూ.5,999

 

లెనోవో ఏ6000

4జీ స్మార్ట్‌ఫోన్‌లు.. అత్యంత చౌక ధరల్లో

లెనోవో ఏ6000

బెస్ట్ ధర రూ.6,893

ఇన్‌ఫోకస్ ఎమ్350

4జీ స్మార్ట్‌ఫోన్‌లు.. అత్యంత చౌక ధరల్లో

ఇన్‌ఫోకస్ ఎమ్350

బెస్ట్ ధర రూ.6,999

కూల్‌ప్యాడ్ డాజెన్ 1

4జీ స్మార్ట్‌ఫోన్‌లు.. అత్యంత చౌక ధరల్లో

కూల్‌ప్యాడ్ డాజెన్ 1

బెస్ట్ ధర రూ.6,103

ఇన్‌ఫోకస్ ఎమ్2 4జీ

4జీ స్మార్ట్‌ఫోన్‌లు.. అత్యంత చౌక ధరల్లో

ఇన్‌ఫోకస్ ఎమ్2 4జీ

బెస్ట్ ధర రూ.5,449

పానాసోనిక్ టీ45 4జీ

4జీ స్మార్ట్‌ఫోన్‌లు.. అత్యంత చౌక ధరల్లో

పానాసోనిక్ టీ45 4జీ

బెస్ట్ ధర రూ.6,950

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Lenovo A2010 Budget 4G Smartphone Now Available on open sale. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting