Just In
Don't Miss
- News
నిత్యానందకు ఫ్రెంచ్ ప్రభుత్వం షాక్.. 4 లక్షల డాలర్ల ఫ్రాడ్ కేసులో విచారణ
- Movies
బాలయ్య-బోయపాటి చిత్రానికి ముహుర్తం ఖరారు.. మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఫిక్స్
- Sports
400 క్లబ్: తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించేందుకు సిక్స్ దూరంలో రోహిత్ శర్మ
- Automobiles
మహీంద్రా ఎక్స్‌యూవీ300 బిఎస్-6 వచ్చేసింది.. మారుతి బ్రిజా, టాటా నెక్సాన్‌లకు గట్టి షాక్!!
- Lifestyle
అంగస్తంభన పెంచే మాత్రలు తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు!
- Finance
హాల్‌మార్కింగ్ ద్వారా కస్టమర్లకు ఎంతో ప్రయోజనం, భరోసా
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
3జీబి ర్యామ్‌తో ఆసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్
ఆసుస్ తన జెన్‌ఫోన్ 2 లేజర్ స్మార్ట్‌ఫోన్‌ను 3జీబి ర్యామ్ వేరియంట్‌లో విడుదల చేసింది. ధర రూ.13,999. ఫోన్ స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి..
5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 615 సాక్, అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ విత్ జెడ్ యూజర్ ఇంటర్‌ఫేస్ 2.0.
Read More : పూర్తి క్లౌడ్ స్టోరేజ్‌తో Robin స్మార్ట్‌ఫోన్
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (రియల్ టోన్ ఫ్లాష్, లేజర్ ఆటో ఫోకస్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (85 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్), కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 4జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్), 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫోన్ బరువు 170 గ్రాములు, చుట్టుకొలత 152.5 x 77.2 x 10.8~3.9 మిల్లీ మీటర్లు, ప్రముఖ ఈ-కామర్స్ వైబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ఈ డివైస్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

ఆసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్ ఫోటో గ్యాలరీ
ఆసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్ ఫోటో గ్యాలరీ

ఆసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్ ఫోటో గ్యాలరీ
ఆసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్ ఫోటో గ్యాలరీ

ఆసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్ ఫోటో గ్యాలరీ
ఆసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్ ఫోటో గ్యాలరీ

ఆసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్ ఫోటో గ్యాలరీ
ఆసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్ ఫోటో గ్యాలరీ

ఆసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్ ఫోటో గ్యాలరీ
ఆసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్ ఫోటో గ్యాలరీ

ఆసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్ ఫోటో గ్యాలరీ
ఆసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్ ఫోటో గ్యాలరీ

ఆసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్ ఫోటో గ్యాలరీ
ఆసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్ ఫోటో గ్యాలరీ

ఆసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్ ఫోటో గ్యాలరీ
ఆసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్ ఫోటో గ్యాలరీ

ఆసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్ ఫోటో గ్యాలరీ
ఆసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్ ఫోటో గ్యాలరీ

ఆసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్ ఫోటో గ్యాలరీ
ఆసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్ ఫోటో గ్యాలరీ
-
29,999
-
14,999
-
28,999
-
37,430
-
1,09,894
-
15,999
-
36,990
-
79,999
-
71,990
-
49,999
-
14,999
-
9,999
-
64,900
-
37,430
-
15,999
-
25,999
-
46,354
-
19,999
-
17,999
-
9,999
-
18,270
-
22,300
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790
-
7,090
-
17,090
-
15,500