పూర్తి క్లౌడ్ స్టోరేజ్‌తో Robin స్మార్ట్‌‍ఫోన్

Posted By:

గూగుల్ మాజీ ఉద్యోగులచే ప్రారంభించబడిన టెక్నాలజీ స్టార్టప్ Nextbit తన మొదటి స్టార్ట్‌ఫోన్ ‘క్లౌడ్ - ఫస్ట్' రాబిన్‌ను భారత్‌తో ప్రముఖ దేశాల్లో లో ప్రీ-ఆర్డర్ పై అందుబాటులో ఉంచింది. ఈ ఫోన్ ధర రూ.30,560. ఈ ఫోన్ మెమరీ మొత్తం క్లౌడ్‌లోనే ఉంటుంది. అంటే, ఈ ఫోన్‌లో డేటా స్టోరేజ్ లాస్ అనేదే ఉండదు. 100జీబి క్లౌడ్ స్టోరేజ్‌తో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ముఖ్యమైన ఫోటో, వీడియో కంటెంట్‌తో పాటు అరుదైన యాప్స్‌ను ఇంటర్నెట్ స్టోరేజ్ నుంచి క్లౌడ్‌ స్టోరేజ్‌కు ఈ ఫోన్ మార్చేస్తుంది.

Read More : 2016లో రాబోతున్న 10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‍‌లు

Nextbit రాబిన్ స్మార్ట్‌ఫోన్ స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి...

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఎల్‌సీడీ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్1920× 1080పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టం,క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 808 హెక్స్ కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 100జీబి క్లౌడ్ స్టోరేజ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్, డ్యుయల్ టోన్ ఫ్లాష్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2680ఎమ్ఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జింగ్ సపోర్ట్, డ్యుయల్ ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్స్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, కనెక్టువిటీ ఫీచర్లు (సింగిల్ సిమ్ స్లాట్, ఎల్టీఈ సపోర్ట్, ఎన్ఎఫ్ సీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, యూఎస్బీ టైప్-సీ పోర్ట్). మింట్ ఇంకా మిడ్‌నైట్ కలర్ వేరియంట్‌లలో ఫోన్ అందుబాటులో ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Nextbit ‘క్లౌడ్ - ఫస్ట్’రాబిన్ ఫోన్ ఫోటోగ్యాలరీ

Nextbit ‘క్లౌడ్ - ఫస్ట్'రాబిన్ ఫోన్ ఫోటోగ్యాలరీ

English summary
Nextbit Robin ‘cloud-first’ smartphone up for pre-orders in India. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot