Home
Mobile

Asus నుంచి శక్తివంతమైన ఫోన్, 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో

By Sivanjaneyulu

తైవాన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ Asus తన జెన్‌ఫోన్ మాక్స్ ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.9,999. శక్తివంతమైన 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోన్న ఈ ఫోన్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అసుస్ అందుబాటులో ఉంచింది. ఈ ఫోన్‌ను పవర్ బ్యాంక్‌లా వినియోగించుకోవచ్చని కంపెనీ చెబుతోంది.

భారత్‌కు బ్లాక్‌బెర్రీ మొదటి ఆండ్రాయిడ్ ఫోన్

Asus జెన్‌ఫోన్ మాక్స్ స్పెసిఫికేషన్స్

Asus జెన్‌ఫోన్ మాక్స్ స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,

Asus జెన్‌ఫోన్ మాక్స్ స్పెసిఫికేషన్స్

Asus జెన్‌ఫోన్ మాక్స్ స్పెసిఫికేషన్స్

ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన జెన్ 2.0 యూజర్ ఇంటర్‌ఫేస్ పై ఫోన్ రన్ అవుతుంది.

Asus జెన్‌ఫోన్ మాక్స్ స్పెసిఫికేషన్స్

Asus జెన్‌ఫోన్ మాక్స్ స్పెసిఫికేషన్స్

1గిగాహెర్ట్జ్ క్వాడ్ - కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, 2జీబి ర్యామ్,

Asus జెన్‌ఫోన్ మాక్స్ స్పెసిఫికేషన్స్

Asus జెన్‌ఫోన్ మాక్స్ స్పెసిఫికేషన్స్

16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

Asus జెన్‌ఫోన్ మాక్స్ స్పెసిఫికేషన్స్

Asus జెన్‌ఫోన్ మాక్స్ స్పెసిఫికేషన్స్

3 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

Asus జెన్‌ఫోన్ మాక్స్ స్పెసిఫికేషన్స్

Asus జెన్‌ఫోన్ మాక్స్ స్పెసిఫికేషన్స్

4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్

Asus జెన్‌ఫోన్ మాక్స్ స్పెసిఫికేషన్స్

Asus జెన్‌ఫోన్ మాక్స్ స్పెసిఫికేషన్స్

ఫోన్‌లో పొందుపరిచిన 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ద్వారా 3జీ నెట్ వర్క్ పై 37.6 గంటల టాక్ టైమ్, 32.5 గంటల వై-ఫై వెబ్ బ్రౌజింగ్ ను ఆస్వాదించవచ్చని కంపెనీ చెబుతోంది.

Best Mobiles in India

English summary
Asus ZenFone Max with 5,000 mAh battery costs Rs 9,999. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X