భారత్‌కు బ్లాక్‌బెర్రీ మొదటి ఆండ్రాయిడ్ ఫోన్

Written By:

భారత్‌కు బ్లాక్‌బెర్రీ మొదటి ఆండ్రాయిడ్ ఫోన్

కెనడాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ ల తయారీ కంపెనీ బ్లాక్ బెర్రీ (BlackBerry), భారత్‌లో తమ మొట్టమొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 28న నిర్వహించే ప్రత్యేక మీడియా ఈవెంట్‌లో భాగంగా ఈ ఫోన్‌ను కంపెనీ విడుదల చేయబోతోంది. Priv పేరుతో రాబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్ స్లైడ్-అవుట్ ఫిజికల్ క్వర్టీ కీబోర్డ్‌ను కలిగి ఉంటుంది.

10 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు

ఫోన్ స్పెక్స్ విషయానికొస్తే...

భారత్‌కు బ్లాక్‌బెర్రీ మొదటి ఆండ్రాయిడ్ ఫోన్

5.4 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560×1440 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.8గిగాహెర్ట్జ్ హెక్సా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 808 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, అడ్రినో 418 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 2TB వరకు విస్తరించుకునే అవకాశం, 18 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

రూటు మార్చిన ఫేస్‌బుక్

భారత్‌కు బ్లాక్‌బెర్రీ మొదటి ఆండ్రాయిడ్ ఫోన్

సింగిల్ సిమ్ 4జీ కనెక్టువిటీ, క్విక్ చార్జ్ 2.0 టెక్నాలజీతో కూడిన 3410 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. (ఇతర కనెక్టువిటీ ఫీచర్లు : యూఎస్బీ 2.0, బ్లుటూత్ 4.1 ఎల్ఈ, జీపీఎస్, వై-ఫై డైరెక్ట్). యూఎస్ మార్కెట్లో BlackBerry Priv ధర 699 డాలర్లుగా ఉంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.47,300.

వాట్సాప్ ఇక ఉచితం

English summary
BlackBerry to launch its first Android smartphone, Priv, in India on January 28.Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting