5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ఆసుస్ 4జీ ఫోన్, జస్ట్ రూ.9,999కే

Written By:

ఆసుస్ (Asus), కొద్ది నెలల క్రితం జెన్ ఫెస్టివల్‌లో లాంచ్ చేసిన 'జెన్ ఫోన్ మాక్స్' స్మార్ట్‌ఫోన్ ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లో ప్రీ-ఆర్డర్ పై లభ్యమవుతోంది. 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ లాలీపాప్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ వంటి అప్‌‌డేటెడ్ స్పెక్స్‌తో వస్తోన్న ఈ ఫోన్‌ను Amazonతో పాటు Flipkart.comలు రూ.9,999 ధర ట్యాగ్‌తో ప్రీ-ఆర్డర్ పై విక్రయిస్తున్నాయి. జనవరి 14న ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేస్తారు.

5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ఆసుస్ 4జీ ఫోన్, జస్ట్ రూ.9,999కే

ఈ ఫోన్‌లో పొందుపరిచిన 5000 ఎమ్ఏహెచ్ నాన్ -రిమూవబుల్ బ్యాటరీ 914 గంటల వరకు స్టాండ్ బై టైమ్‌ను డెలివరీ చేస్తుందని, టాక్‌ టైమ్ విషయానికొస్తే 38 గంటల వరకు పనిచేస్తుందని ఆసుస్ చెబుతోంది.

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి..

రూ.5,000కే Asus ఫోన్, 100జీబి స్టోరేజ్‌తో

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆధారంగా అభివృద్థి చేసిన జెన్ 2.0 యూజర్ ఇంటర్‌ఫేస్, 1.2 గిగాహెర్ట్జ్ క్లాక్ వేగంతో పనిచేసే క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, జీపీఆర్ఎస్, జీపీఎస్, వై-ఫై, బ్లుటూత్).

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆసుస్ జెన్ ఫోన్ మాక్స్ స్మార్ట్‌ఫోన్‌లోని ఐదు ప్రత్యేకతలు

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్)

ఆసుస్ జెన్ ఫోన్ మాక్స్ స్మార్ట్‌ఫోన్‌లోని ఐదు ప్రత్యేకతలు

5000 ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ.

(914 గంటల వరకు స్టాండ్ బై టైమ్‌, 38 గంటల వరకు టాక్‌ టైమ్)

ఆసుస్ జెన్ ఫోన్ మాక్స్ స్మార్ట్‌ఫోన్‌లోని ఐదు ప్రత్యేకతలు

1.2 గిగాహెర్ట్జ్ క్లాక్ వేగంతో పనిచేసే క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం

ఆసుస్ జెన్ ఫోన్ మాక్స్ స్మార్ట్‌ఫోన్‌లోని ఐదు ప్రత్యేకతలు

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

ఆసుస్ జెన్ ఫోన్ మాక్స్ స్మార్ట్‌ఫోన్‌లోని ఐదు ప్రత్యేకతలు

 4జీ, 3జీ, జీపీఆర్ఎస్, జీపీఎస్, వై-ఫై, బ్లుటూత్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Asus ZenFone Max with 5.5-inch display and 5,000mAh battery now avialable for pre-order. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot