కళ్లు చెదిరే 4జీ Volte ఫోన్లు: ధర రూ.10 వేల లోపే

Written By:

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్స్ అనేది చాలా కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్ స్మార్ట్‌ఫోన్ అంటూ పరుగులు పెడుతున్నారు. అయితే ఎక్కువ మొత్తంలొ డబ్బులు పెట్టలేనివారు చాలామందే ఉంటారు. రూ. 10 వేల బడ్జెట్లో మంచి ఫోన్ కోసం వెతుకుతుంటారు.అయితే అలాంటి వారికోసం మార్కెట్లో రూ. 10 వేల కన్నా తక్కువలో సిద్ధంగా ఉన్నఫోన్ల వివరాలు ఇస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి.

జియో యూజర్లకి షాక్: డిసెంబర్ 3 వరకే ఉచితం, ఆ తర్వాత పైసలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Redmi 3s prime

దీని ధర రూ. 8,999
3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 128జీబి విస్తరణ,
ఫింగర్ ప్రింట్ స్కానర్, 4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్‌,
అడ్రినో 505 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్‌
5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే , 720x 1280పిక్సల్స్ రిసల్యూషన్
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్
4జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఆర్ఎస్, జీపీఎస్, గ్లోనాస్.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

asus zenfone max

దీని ధర రూ. 9,999
5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన జెన్ 2.0 యూజర్ ఇంటర్‌ఫేస్ పై ఫోన్ రన్ అవుతుంది.
1గిగాహెర్ట్జ్ క్వాడ్ - కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, 2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్
5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

moto g turbo

ధర రూ. 10999
అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం.
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.
4జీ ఎల్టీఈ డ్యుయల్ మైక్రో సిమ్, వై-ఫై, జీపీఎస్, బ్లుటూత్,
మైక్రోయూఎస్బీ, గ్లోనాస్. మోటో జీ టర్బో ఎడిషన్ స్మార్ట్ ఫోన్ 2470 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

lenovo vibe k5 plus

ధర రూ. 8, 499
5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 616 ప్రాసెసర్, అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత.
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా ( ఎల్ఈడి ఫ్లాష్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.
4జీ, 3జీ, వై-పై, బ్లుటూత్, జీపీఎస్
2,750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

samsung on7pro

ధర రూ. 9,990
5.5 అంగుళాల 720 పిక్సల్ రిసల్యూషన్ హైడెఫినిష్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, అల్ట్రా డేటా సేవింగ్ మోడ్, ఎస్ బైక్ మోడ్.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

moto g play

ధర రూ. 8,999
5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 X 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
1.2 జీహెచ్‌జ‌డ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగ‌న్ 410 ప్రాసెస‌ర్‌
అడ్రినో 306 గ్రాఫిక్స్‌, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
8 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1 ఎల్ఈ
2800 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్

acer z630s

ధర రూ. 8,999
5.5 ఇంచ్ 720 ఐపీఎస్ డిస్ ప్లూ
3 జిబి ర్యామ్, 32 జిబి మొమెరీ, 4000ఎంఏహెచ్ బ్యాట‌రీ
1.3 జీహెచ్‌జ‌డ్ 64 బిట్ ఆక్టాకోర్
8ఎంపీ కెమెరా,
ఆండ్రాయిడ్ 5 లాలీపాప్
4జీ, డ్యూయెల్ సిమ్

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Cool pad note 3

ధర రూ. 7,499
ఫింగర్ ఫ్రింట్ సెన్సార్, 3జీబి ర్యామ్, ఆక్టా‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ లాలీపాప్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా 64జీబి విస్తరణ

lenovo vibe k4 note

ధర రూ. 10,999
5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్) విత్ 401 పీపీఐ పిక్సల్ డెన్సిటీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం విత్ వైబ్ యూజర్ ఇంటర్‌ఫేస్, ఆక్టా కోర్ మీడియాటెక్ 6753 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఫ్రంట్ డ్యుయల్ స్పీకర్స్ విత్ థియేటర్‌మాక్స్ సౌండ్ టెక్నాలజీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీఎల్టీఈ కనెక్టువిటీ, సూపర్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో పనిచేసే 3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

acer zenfone 2

ధర రూ. 8,999
5.5 ఇంచ్ 720 ఐపీఎస్ డిస్ ప్లూ
2 జిబి ర్యామ్,16 జిబి మొమెరీ, 3000ఎంఏహెచ్ బ్యాట‌రీ
1.2 జీహెచ్‌జ‌డ్ స్నాప్ డ్రాగన్ 410, క్వాడ్ కోర్
13ఎంపీ కెమెరా,
ఆండ్రాయిడ్ 5 లాలీపాప్
4జీ, డ్యూయెల్ సిమ్

xiaomi redmi note 3

ధర రూ. 9,999
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1080 X 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
హెగ్జాకోర్ స్నాప్‌డ్రాగన్ 650 ప్రాసెసర్
2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, డ్యుయల్ 4జీ సిమ్
16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4050 ఎంఏహెచ్ బ్యాటరీ

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

samsung on7

ధర రూ. 8,990
5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఎక్సినోస్ 3475 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారాఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, కనెక్టువిటీ ఆప్షన్స్ (డ్యుయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లుటూత్ 4.1, జీపీఎస్)

honor 5c

ధర రూ. 10,999
5.2 అంగుళాల తెర
1.7 గిగాహెడ్జ్‌ ప్రాసెసర్‌
2 జీబీ ర్యామ్‌
16 జీబీ అంతర్గత మెమొరీ
13 ఎంపీ వెనుక కెమెరా
8 ఎంపీ ముందు కెమెరా
4జీ సదుపాయం
ఆండ్రాయిడ్‌ 6.0
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

leeco le1s eco

ధర రూ. 9,999
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
1080 X 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్
1.85 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెసర్
3 జీబీ ర్యామ్
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
యూఎస్‌బీ టైప్-సి పోర్ట్

Moto E3 power

ధర రూ. 7,999
5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 294 పీపీఐ
ఫోన్ నీటిలో తడవకుండా వాటర్ రిపెల్లెంట్ నానో కోటింగ్ 2
క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునేు అవకాశం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎల్ఈడి ఫ్లాష్, బరస్ట్ మోడ్, హెచ్‌డిఆర్, పానోరమా, 720 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, టాప్ టు ఫోకస్, టాప్ టు క్యాప్చుర్)
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : బ్యూటిఫికేషన్ మోడ్),
ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, 4G + VoLTEసపోర్ట్, 3జీ, వైఫై, బ్లుటూత్

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

lenovo k3 note

ధర రూ. 9899
5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్, 401 పీపీఐ), కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, లెనోవో వైబ్ 3.0 యూజర్ ఇంటర్‌ఫేస్, 64 బిట్ 1.7గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ6572 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఎల్టీఈ కనెక్టువిటీ (ఎఫ్ డిడి-ఎల్టీఈ 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్ 3, టీడీడీ-ఎల్టీఈ 2300 మెగాహెర్ట్జ్ బ్యాండ్ 40), వై-ఫై, బ్లూటూత్ 4.0, మైక్రోయూఎస్బీ 2.0, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ చుట్టుకొలత 152.6 x 76.2 x 7.99 మిల్లీ మీటర్లు, బరువు 150 గ్రాములు, కలర్ వేరియంట్స్ (ఒనిక్స్ బ్లాక్, పెర్ల్ వైట్, లేజర్ పసుపు).

micromax canvas evok

ధర రూ. 8499
5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ 2.5డీ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 415 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్), 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

honor holly 2 plus

ధర రూ. 8499
2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ,
128 జీబీ వరకు ఎక్స్ పాండబుల్ స్టోరేజీ, 64-బిట్ క్వాడ్ ప్రాసెసర్
13 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ తో పాటు జీఎస్ఎం, సీడీఎంఏ, డబ్ల్యూసీడీఎంఏ సపోర్ట్

microsoft lumia 540

ధర రూ. 7499
డ్యుయల్ సిమ్ ఫోన్ 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ విండోస్ 10 మొబైల్ ఆపరేటింగ్ సిస్టం), 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో కూడిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 సాక్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం. స్కైప్, ఆఫీస్ వంటి యాప్‌లు,8 మెగా పిక్సల్, ముందు భాగంలో ఏర్పాటు చేసిన 5 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ ఫేసింగ్కె మెరాలు అత్యుత్తమ పనితీరును ప్రదర్శిస్తాయి. కనెక్టువిటీ ఫీచర్లు (బ్లూటూత్ 4.0, వై-ఫై, జీపీఎస్, 3జీ సపోర్ట్), 2200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
best 4g phones under 10000 in india with nice camera read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot