రూ.3 వేలకు బెస్ట్ కెమెరా ఫోన్లు

Written By:

అతి తక్కువ బడ్జెట్‌లో మొబైల్‌లో అన్ని ఆప్సన్స్ కావాలనుకునేవారు చాలా మంది ఉంటారు.. మ్యూజిక్,డ్యూయెల్ సిమ్,అలాగే కెమెరా ఇంకా సెల్ఫీల కోసం ఫ్రంట్ కెమెరా ఇలా అన్ని కావాలనుకుంటారు కదా..అయితే అటువంటి ఫోన్లు దొరుకుతాయా అంటే దొరుకుతాయనే చెప్పవచ్చు. సో ఇక్కడ మూడు వేల రూపాయల కన్నా తక్కువ ధరతో కళ్లు చెదిరే ఫోన్లను ఇస్తున్నాం ఓ సారి చూసేయండి.

4జీబి ర్యామ్ ఫోన్ ధర భారీగా తగ్గింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇంటెక్స్ ఆక్వా

256 ఎంబీ ర్యామ్ తో ఫోన్ లుక్ చాలా బాగుంటుంది. 2 మెగా ఫిక్షల్ కెమెరా..0.3మెగా ఫిక్స్ ల్ ప్రంట్ కెమెరా తో డ్యూయెల్ సిమ్ కోర్ ప్రాసెసర్ ఉంటుంది. ధర.రూ. 2,776

శాంసంగ్ గురు

256 ఎంబీ ర్యామ్ తో ఫోన్ లుక్ చాలా బాగుంటుంది. 2 మెగా ఫిక్షల్ కెమెరా..0.3మెగా ఫిక్స్ ల్ ప్రంట్ కెమెరా తో డ్యూయెల్ సిమ్ కోర్ ప్రాసెసర్ ఉంటుంది. ధర.రూ. 2,776

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోకియా 130

1.8 బిస్ ప్లేతో బ్రాండెడ్ ఫోన్ కావాలనుకునే వారికి ఈ ఫోన్ చాలా బెస్ట్.ధర రూ.1520

micromax joy x

0.3 మెగా ఫిక్షల్ కెమెరా ను కలిగి ఉన్న ఈ ఫోన్ ధర కేవలం రూ.632

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

spice m 6112

1.3 మెగా ఫిక్సల్ కెమెరాను కలిగి ఉన్న ఈ ఫోన్ ధర రూ.1684

panasonic gd21

32 ఎంబి ర్యామ్ తో 1. 3 ఎంపీ కెమెరాను కలిగి ఉంటుంది.ధర రూ.1339

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

karbonn a108

256 ఎంబి ర్యామ్ తో 2 మెగా ఫిక్షల్ కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది. దీని ధర రూ.2049

 

 

lava flair p1

256 ఎంబి ర్యామ్ తో 2 మెగా ఫిక్షల్ కెమెరాను కలిగి ఉంటుంది.లాగే ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది. దీని ధర రూ.2046

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

nokia 225 dualsim

నోకియాలో డ్యూయెల్ సిమ్ తో పాటు 2 మెగా ఫిక్షల్ కెమెరా కలిగిన ఫోన్ ధర రూ.2590

 

 

micromax bolt a67

2 మెగా ఫిక్షల్ కెమెరాతో అలాగే 0.3 ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. ధర.రూ.2999

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

reliance zte d286

రిలయన్స్ మీద మోజు ఉన్న వారికోసం తక్కువ ధరలో ఈ ఫోన్ లభిస్తుంది.దీనిధర రూ.2079

 

 

zen ultrafone 303 elite

3.2 మెగా ఫిక్షల్ కెమెరాను కలిగిన ఈ ఫోన్ ధర రూ. 2489

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best Android Mobiles Under Rs. 3000 in India read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot