4జీబి ర్యామ్ ఫోన్ ధర భారీగా తగ్గింది

Written By:

4జీబి ర్యామ్ తో మార్కెట్లోకి దూసుకువచ్చిన హెచ్‌టీసీ 10 ఇప్పుడు మార్కెట్లో భారీగా తగ్గిపోయింది. తైవాన్ కు చెందిన ప్రముఖ మొబైల్ మేకర్ హెచ్‌టీసీ తన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ హెచ్‌టీసీ 10 ధర తగ్గించింది. పండుగ సీజన్ సందర్భంగా ఆ స్మార్ట్ ఫోన్ ధరను సుమారు 5వేలుతగ్గించినట్టు ప్రకటించింది. సాంసంగ్ గెలాక్సీ సిరీస్‌గా పోటీగా ఈ స్మార్ట్ ఫోన్ ధరను రూ. 52,990 వద్ద లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ అప్ డేట్ తో విడుదలై ఈ హెచ్‌టీసీ 10 ఈ ప్రత్యేక తగ్గింపు ఆఫర్ తో ప్రస్తుతం రూ.47,990లకే లభించనుంది.

పంపిన మెసేజ్‌లను తిరిగి పొందడం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్ ప్లే

బరువు 161 గ్రాములు, 5.2 ఇంచ్ డిస్ ప్లే, క్వూడ్ హెచ్ డి( 2560 x 1440 pixels, 564 pixels per inch) సూపర్ LCD 5 with కర్వ్‌డ్ ఎడ్జడ్ గొరిల్లా గ్లాస్, సైజ్ 145.9 x 71.9 x 3.0 - 9.0mm

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రాసెసర్

ఆండ్రాయిడ్ 6 విత్ హెచ్ టీసీ సెన్స్, ప్రాసెసర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 820, క్వాడ్ కోర్ , 64 బిట్ 2.2 Ghz

మొమొరీ

ఈ ఫ్లాగ్ షిప్, 4జీబీ రామ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 820 చిప్ సెట్ ను కలిగి ఉంది. ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ వరకూ ఉంటుంది. 2 టిబి వరకు మొమొరీని విస్తరించుకునే సామర్ధ్యం

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కెమెరా

12 మెగా ఫిక్సల్ హెచ్ టీసీ అల్ట్రా ఫిక్సల్ కెమెరా ( (1.55µm pixel size), లేజర్ ఆటోఫోకస్, బిఎస్ఐ సెన్సార్, డ్యూయెల్ టోన్ ఫ్లాష్, 4కె వీడియో రికార్డింగ్, దీంతో పాటు స్లో మోషన్ వీడియో రికార్డింగ్, ( 720p, 120fps) చేసుకోవచ్చు. వీడియో పిక్చర్స్, 8fps కంటిన్యూ షూటింగ్ చేయవచ్చు.

సెల్ఫీ

5 ఎంపీ (1 .34µm pixel size), ఆటో ఫోకస్, బిఎస్ఐ సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టాబిలేషన్, 23mm ఫోకల్ లెంగ్త్, 1080 వీడియో రికార్డింగ్, ఆలో హెచ్ డిఆర్, ఆటో సెల్ఫీ, వాయిస్ సెల్ఫీ, లైవ్ మేకప్,

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బూమ్ సౌండ్ టెక్నాలజీ

హెచ్ టీసీ బూమ్ సౌండ్ టెక్నాలజీ Hi-Fi ఎడిషన్, డాల్బే ఆడియో, పర్సనల్ ఆడియో ప్రొఫైల్, హై రెస్ ఆడియో సర్టిఫైడ్, హై రెస్ ఆడియో స్టీరియో రికార్డింగ్స్, హై రెస్ ఆడియో ఇయర్ ఫోన్స్, మైక్రోఫోన్స్, విత్ నాయిస్ కాన్సిలేషన్, పవర్ బటన్ తో పాటు సౌండ్స్ పెంచే వాల్యుమ్ రాకర్స్ కుడివైపు ఉన్నాయి.

నానో సిమ్

2G/2.5G GSM/GPRS/EDGE, 850/900/1800/1900 MHz, 800/850/1800/1900 MHz (Japan) ,4G LTETM (up to 450Mbps), నానో సిమ్USB 3.1 Gen1, Type-C, 5mm స్టీరియో ఆడియో జాక్, బ్లూటూత్ 4.2, వైఫై

 

 

పవర్ ఫుల్ బ్యాటరీ

3,000 ఎమ్ఏహెచ్ పవర్ ఫుల్ బ్యాటరీ సామర్థ్యం. టాక్ టైం on 3G/4G: up to 27 hours, స్టాండ్ బై టైం 3G/4G: up to 19 days, పవర్ సేవింగ్ మోడ్, ఎక్స్ ట్రీం పవర్ సేవింగ్ మోడ్, క్విక్ ఛార్జ్ 3.0 విత్ కూల్ చార్జ్, 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్, ఛార్జింగ్ తో పాటు డేటా ఎక్సేంజ్ మార్పిడి వంటివి దీనిలో కొత్త ఫీచర్లు

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గోల్డ్, సిల్వర్, బ్లాక్ కలర్స్

కలర్ డిస్ ప్లే పర్సనలైజేషన్, మోషన్ లాంచ్, క్విక్ రింగ్ పికప్, పాకెట్ మోడ్,గోల్డ్, సిల్వర్, బ్లాక్ కలర్స్ లో హెచ్ టీసీ10 వినియోగదారుల ముందుకు వచ్చింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
HTC 10 price slashed in India; now available at Rs 47,990 read more telugu gizbot
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot