బెస్ట్ 4జీ వోల్ట్ స్మార్ట్‌ఫోన్లు ( రూ. 7 వేల కన్నా తక్కువలో)

Written By:

దేశీయ దిగ్గజం మైక్రోమ్యాక్స్ చైనా కంపెనీలతో పోటీపడుతూ మొబైల్స్ ను సరికొత్త ఫీచర్లతో లాంచ్ చేస్తూ వెళుతోంది. ఈ మధ్య వచ్చిన మార్కెట్ రిపోర్టుల ప్రకారం చైనా మొబైల్ సంస్థ లెనోవా రెండో స్థానంలో ఉంటే మైక్రోమ్యాక్స్ ఏకంగా మూడోస్థానాన్ని ఆక్రమించింది. మార్కెట్ లీడర్ గా శాంసంగ్ తన ఆధిపత్యాన్ని అలాగే కొనసాగిస్తోంది. మైక్రోమ్యాక్స్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన మొబైల్స్ కష్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆ మొబైల్స్ లిస్ట్ మీకోసం ఇస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి.

ఆధార్ పే లాంచ్ అయింది, మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మైక్రోమ్యాక్స్ Vdeo 3

కొనుగోలు ధర రూ. 6, 000
5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
స్నాప్‌డ్రాగన్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
డ్యుయల్ సిమ్, 4జీ వీవోఎల్‌టీఈ
5 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
బ్లూటూత్ 4.0, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ

మైక్రోమ్యాక్స్ Vdeo 4

కొనుగోలు ధర రూ. 6, 999
5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.1 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
అడ్రినో 304 గ్రాఫిక్స్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్
8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0
4000 ఎంఏహెచ్ బ్యాటరీ

మైక్రోమ్యాక్స్ Vdeo 2

కొనుగోలు ధర రూ. 4, 990
4.5 ఇంచ్ ఐపీఎస్ డిస్‌ప్లే, 854 X 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్
5 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0
1800 ఎంఏహెచ్ బ్యాటరీ

మైక్రోమ్యాక్స్ Vdeo 1

కొనుగోలు ధర రూ. 4, 440
4 ఇంచ్ ఐపీఎస్ డిస్‌ప్లే, 800 X 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్
5 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0
1600 ఎంఏహెచ్ బ్యాటరీ

మైక్రోమ్యాక్స్ Unite 4

కొనుగోలు ధర రూ. 6, 490
5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 720 X 1280 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
1 జీహెచ్‌జ‌డ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెస‌ర్‌, 1 జీబీ ర్యామ్‌
8 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌, 64 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
2500 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 4జీ

మైక్రోమ్యాక్స్ Vdeo 5

కొనుగోలు ధర రూ. 6, 746
5.5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 720 X 1280 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
1.3 జీహెచ్‌జ‌డ్ స్ప్రెడ్ ట్రమ్ sc9832 క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌,
1 జీబీ ర్యామ్‌8 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌,
8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
3000ఎంఏహెచ్ బ్యాట‌రీ, 4జీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best Micromax 4G VoLte smartphones with Android Marshmallow to buy under Rs 7,000 read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot