మోటరోలా ఫోన్‌ల పై డిస్కౌంట్ల మోత

|

ఇటీవల కాలంలో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రివ్వున దూసుకొచ్చిన బ్రాండ్ మోటరోలా. మొబైల్ ఫోన్ మార్కెట్లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి కనుమరుగైన ఈ బ్రాండ్ ఆ తరువాత మోటరోలా మొబిలిటీగా ప్రపంచానికి పరిచయమై తన మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లతో కొత్త శకానికి నాంది పలికింది. మోటో జీ, మోటో ఎక్స్ వేరియంట్‌లలో లభ్యమవుతున్న మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లను భారత్‌లో ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న బెస్ట్ మోటరోలా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

 

Read More : లాడెన్ టేపుల్లో షాకింగ్ విషయాలు

 బెస్ట్ మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లు 2015

బెస్ట్ మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లు 2015

మోటరోలా మోటో ఇ (సెకండ్ జనరేషన్) 4జీ
బెస్ట్ ధర రూ.6,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

4.3 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.2గిగాహెర్ట్జ్ + క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
4జీ, వై-ఫై, బ్లూటూత్,
1980 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

 బెస్ట్ మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లు 2015
 

బెస్ట్ మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లు 2015

మోటో జీ (సెకండ్ జనరేషన్)
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై ఈ ఫోన్‌ను రూ. 5,999కే సొంతం చేసుకునే అవకాశం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల డిస్‌ప్లే,
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్,
అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ, 16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం,
డ్యుయల్ సిమ్ (ఆప్షనల్),
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్,
2070 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 బెస్ట్ మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లు 2015

బెస్ట్ మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లు 2015

మోటో ఎక్స్ (సెకండ్ జనరేషన్)
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై ఈ ఫోన్‌ను రూ. 9,999కే సొంతం చేసుకునే అవకాశం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.2 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎఫ్/2.25లెన్స్, ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 2,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 బెస్ట్ మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లు 2015

బెస్ట్ మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లు 2015

మోటో ఎక్స్ (సెకండ్ జనరేషన్) (రాయల్ బ్లు, 32జీబి వర్షన్)
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై ఈ ఫోన్‌ను రూ. 12,999కే సొంతం చేసుకునే అవకాశం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.2 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎఫ్/2.25లెన్స్, ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 2,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 బెస్ట్ మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లు 2015

బెస్ట్ మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లు 2015

మోటో టర్బో (బ్లాక్, 64జీబి)
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై ఈ ఫోన్‌ను రూ. 26,999కే సొంతం చేసుకునే అవకాశం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 5.2 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1440x2560పిక్సల్స్, 565 పీపీఐ), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2.7గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 800 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ మెమరీ, బాలిస్టిక్ నైలాన్ డిజైనింగ్, వాటర్ రిపిల్లెంట్ నానో కోటింగ్, 21 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్), ఫోన్ కనెక్టువిటీ ఫీచర్ల విషయానికొస్తే (3జీ, వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 4జీ), 3900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (48 గంటల బ్యాటరీ బ్యాకప్). ఈ స్మార్ట్‌ఫోన్‌లో పొందుపరిచిన టర్బో చార్జింగ్ ఫీచర్ 15 నిమిషాల్లో 8 గంటల బ్యాటరీ పవర్‌ను సమకూరుస్తుంది.

 

 బెస్ట్ మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లు 2015

బెస్ట్ మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లు 2015

గూగుల్ నెక్సస్ 6 (మిడ్‌నైట్ బ్లూ, 32జీబి)
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై ఈ ఫోన్‌ను రూ. 19,999కే సొంతం చేసుకునే అవకాశం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నెక్సస్ 6' ఫోన్‌ను గూగుల్ ఇంకా మోటరోలా సంయుక్తంగా డిజైన్ చేసాయి. ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 5.96 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560 x 1440పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం 2.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 805 ప్రాసెసర్, అడ్రినో 420 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,220 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 బెస్ట్ మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లు 2015

బెస్ట్ మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లు 2015

గూగుల్ నెక్సస్ 6 (మిడ్‌నైట్ బ్లూ, 64జీబి)
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై ఈ ఫోన్‌ను రూ. 24,999కే సొంతం చేసుకునే అవకాశం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

‘నెక్సస్ 6' ఫోన్‌ను గూగుల్ ఇంకా మోటరోలా సంయుక్తంగా డిజైన్ చేసాయి. ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 5.96 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560 x 1440పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం 2.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 805 ప్రాసెసర్, అడ్రినో 420 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,220 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 బెస్ట్ మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లు 2015

బెస్ట్ మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లు 2015

మోటో ఎక్స్ (సెకండ్ జనరేషన్, 32జీబి వర్షన్)
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై ఈ ఫోన్‌ను రూ. 13,999కే సొంతం చేసుకునే అవకాశం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.2 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎఫ్/2.25లెన్స్, ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 2,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 బెస్ట్ మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లు 2015

బెస్ట్ మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లు 2015

మోటరోలా మోటో 360 స్మార్ట్‌వాచ్ (బ్లాక్ వేరియంట్)
బెస్ట్ ధర రూ.13,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

1.5 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్ ప్లే (రిసల్యూషన్ 320 x 290పిక్సల్స్),
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,
టీఐఓమ్ఏపీ 3 సాక్,
512 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
పిడీ మీటర్, హార్ట్ రేట్ మానిటర్,
ఐపీ67 రేటింగ్,
వాటర్ రెసిస్టెంట్,
320 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 బెస్ట్ మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లు 2015

బెస్ట్ మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లు 2015

మోటరోలా మోటో 360 స్మార్ట్‌వాచ్ (బ్లాక్ వేరియంట్)
బెస్ట్ ధర రూ.15,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫీచర్లు:

1.5 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్ ప్లే (రిసల్యూషన్ 320 x 290పిక్సల్స్),
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,
టీఐఓమ్ఏపీ 3 సాక్,
512 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
పిడీ మీటర్, హార్ట్ రేట్ మానిటర్,
ఐపీ67 రేటింగ్,
వాటర్ రెసిస్టెంట్,
320 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
Best Motorola Smartphones of 2015: 10 Sizzling Chart Toppers and Head Turners. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X