లాడెన్ టేపుల్లో షాకింగ్ విషయాలు

Posted By:

నాలుగు సంవత్సరాల క్రితం అమెరికా దాడిలో హతమైన ఆల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ గురించి ఆసక్తికర విషయాలు రోజురోజుకు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అలజడి రేపిన మోస్ట్ వాటెండ్ టెర్రరిస్ట్ ఒసామా బిన్ లాడెన్‌కు సంబంధించిన టేప్స్ తాజాగా బహిర్గతమయ్యాయి. ఈ టేప్స్ లాడెన్‌లోని మరో కోణాన్ని బయటపెట్టాయి.

Read Moreసాఫ్ట్‌వేర్ కంపెనీల్లో చీర్ లీడర్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లాడెన్ టేపుల్లో షాకింగ్ విషయాలు

ఈ కరుడుగట్టిన ఉగ్రవాది ఒకానొక సమయంలో గాంధీగిరీని నమ్ముకున్నాడు. మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన తన శ్రేణులకు పిలుపునిచ్చాడు.

లాడెన్ టేపుల్లో షాకింగ్ విషయాలు

బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడటం, విదేశీ వస్తువులను బహిష్కరించండని గాంధీజీ పిలుపునివ్వడం వంటి అంశాలు లాడెన్ కు ఎంతో స్పూర్తినచ్చాయట.

లాడెన్ టేపుల్లో షాకింగ్ విషయాలు

అమెరికా పై దాడి తరువాత ఒసామాను వెతికేందుకు అమెరికా ఆఫ్గానిస్తాన్ లో అడుగుపెట్టటంతో లాడెన్ అక్కడి నుంచి వెళ్లి పోయాడు. 

లాడెన్ టేపుల్లో షాకింగ్ విషయాలు

లాడెన్ ను పట్టుకునేందుకు ఆఫ్గనిస్తాన్ లో అమెరికా బీకర  దాడులు జరిపిన విషయం తెలింసిందే.  

లాడెన్ టేపుల్లో షాకింగ్ విషయాలు

ఈ దాడుల నుంచి తప్పించుకుని పరరాయ్యే క్రమంలో లాడెన్ ప్రసంగాలకు సంబంధించిన వివిధ క్యాసెట్ లను అతని అనుచర బృందం వదిలిపెట్టి వెళ్లవల్సి వచ్చిందట.

లాడెన్ టేపుల్లో షాకింగ్ విషయాలు

ఈ టేపులు చాలా చేతులు మారి చివరికి ఆఫ్గన్ మీడియా  ప్రాజెక్టును పరిశీలించే ఫ్లాగ్ మిల్లర్ దగ్గరకు వచ్చాయి.  

లాడెన్ టేపుల్లో షాకింగ్ విషయాలు

అరబిక్ సాహిత్యంలో నిపుణుడైన ఫ్లాగ్ ఈ టేపులను జల్లెడ పట్టి అందులోని సమాచారాన్ని డీకోడ్ చేశాడు.

లాడెన్ టేపుల్లో షాకింగ్ విషయాలు

ఆ వివరాలతో అడాసియన్ అసెంటిక్ పేరుతో ఒక పుస్తకాన్ని కూడా ప్రచురించాడు.

లాడెన్ టేపుల్లో షాకింగ్ విషయాలు

లాడెన్ సహా 20 మంది ఉగ్రవాద నాయకుల ప్రసంగాల సారాంశాన్నిఈ పుస్తకంలో ప్రస్తావించారు. 1993 సెప్టెంబర్ నాటి లాడెన్ స్పీచ్ కూడా అందులో ఉంది.

లాడెన్ టేపుల్లో షాకింగ్ విషయాలు

లాడెన్ తన ప్రసంగాల్లో గాంధీజి పేరు పలు మార్లు ప్రస్తావించారట.

లాడెన్ టేపుల్లో షాకింగ్ విషయాలు

గాంధీ తనకు ప్రేరణ ఇచ్చాడని చెప్పిన ఒసామా, ఆయన చూపిన శాంతి మార్గంలో మాత్రం నడవలేకపోయాడు.

లాడెన్ టేపుల్లో షాకింగ్ విషయాలు

బిన్ లాడెన్ కు సంబంధించి గతంలోనూ ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. లాడెన్‌ను అతని మొదటి భార్య నజ్మా సెక్స్ మిషన్‌గా అభివర్ణించింది. జిహాద్ జరిపిన తర్వాత తిరిగి వచ్చే లాడెన్ తనతో పాటు పడకగదిలో రోజుల తరబడి గడిపేవాడని ఆమె చెప్పింది. లాడెన్‌తో జీవించినప్పుడు మీకు ఇష్టమైన సమయం ఏదని అడిగితే నిద్రించే సమయమని జవాబు చెప్పింది.

లాడెన్ టేపుల్లో షాకింగ్ విషయాలు

ఫ్లాగ్ మిల్లర్ బుక్ కోసం చాలామంది గూగుల్ లో వెతుకుతున్నారు

లాడెన్ టేపుల్లో షాకింగ్ విషయాలు

లాడెన్‌ను అతని మొదటి భార్య నజ్మా సెక్స్ మిషన్‌గా అభివర్ణించింది. జిహాద్ జరిపిన తర్వాత తిరిగి వచ్చే లాడెన్ తనతో పాటు పడకగదిలో రోజుల తరబడి గడిపేవాడని ఆమె చెప్పింది. లాడెన్‌తో జీవించినప్పుడు మీకు ఇష్టమైన సమయం ఏదని అడిగితే నిద్రించే సమయమని జవాబు చెప్పింది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయండి

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Osama Bin Laden Tape Collection. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot