సీఈఎస్ 2013లో ‘‘ది బెస్ట్ గాడ్జెట్‌లు’’

Posted By: Staff
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/best-of-ces-2013-2.html">Next »</a></li></ul>

సీఈఎస్ 2013లో ‘‘ది బెస్ట్ గాడ్జెట్‌లు’’

ప్రముఖ టెక్నాలజీ ఉత్పత్తుల ప్రదర్శన ‘సీఈఎస్ 2013’ మంగళవారం అమెరికాలోని లాస్ వేగాస్ కన్వెన్సన్ సెంటర్‌లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైంది. 3,000 ప్రదర్శనకారులు ఈ కార్యకమ్రంలో తమతమ కొత్త ఉత్పత్తులను ప్రదర్శించనున్నట్లు ఓ ప్రాధమిక అంచనా. ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలు తమ ఆధునిక టెక్నాలజీని వినూత్న ఆవిష్కరణల రూపంలో ప్రపంచానికి చూపించాయి. సీఈఎస్ 2013లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్న టెక్ గాడ్జెట్ల వివరాలు.....

ఫేస్‌బుక్ కవర్ ఫోటోలు (అబ్బాయిల కోసం)

<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/best-of-ces-2013-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot