రూ. 5 వేలకు ఊరిస్తున్న 4జీ స్మార్ట్‌ఫోన్లు

Written By:

స్మార్ట్ ఫోన్లు వచ్చిన తరువాత పూర్తిగా కాలమే మారిపోయిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఎక్కువ బడ్జెట్ పెట్టలేని వారు తక్కువలో తక్కువగా.. అన్నీ ఫీచర్స్ ఉండే స్మార్ట్ పోన్లు కావాలనుకునేవారు చాలామందే ఉంటారు. అలాంటి వారికోసం మార్కెట్లో కొన్ని ఫోన్లు లభిస్తున్నాయి. ఈ ఫోన్లు 4జీ సపోర్ట్ తో మార్కెట్లో రూ. 5 వేల ధర వద్ద ట్యాగ్ అవుతున్నాయి. ఈ ఫోన్లు ఏంటో ఓ సారి చూద్దాం.

వాట్సప్ సైలెంట్‌గా ఫీచర్‌ని దింపేసింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

HUAWEI HONOR BEE PRICE RS

రూ. 5 వేలకు ఊరిస్తున్న 4జీ స్మార్ట్‌ఫోన్లు


1జిబి ర్యామ్ తో పాటు 8 మెగా ఫిక్సల్ కెమెరా అలాగే 2 మెగా ఫిక్సల్ ఫ్రంట్ కెమెరాతో ఈ మొబైల్ మార్కెట్లో లభిస్తోంది. ఇంటర్నల్ స్టోరేజి 8జిబి అలాగే 32 జివి వరకు విస్తరణ సామర్ధ్యం. కొనుగోలుకు క్లిక్ చేయండి

INFOCUS BINGO 10 PRICE RS. 4499

రూ. 5 వేలకు ఊరిస్తున్న 4జీ స్మార్ట్‌ఫోన్లు

1 జిబి ర్యామ్, 5 ఎంపీ కెమెరా, 5 ఎంపీ సెల్పీ కెమెరా, 8జిబి ఇంటర్నల్,ఎక్స్పాండబుల్ 32 జిబి, 3జీ సపోర్ట్. కొనుగోలుకు క్లిక్ చేయండి. 

MICROMAX CANVAS SPARK 3 PRICE RS. 4999

రూ. 5 వేలకు ఊరిస్తున్న 4జీ స్మార్ట్‌ఫోన్లు

1 జిబి ర్యామ్, 8 ఎంపీ కెమెరా, 5 ఎంపీ సెల్పీ కెమెరా, 8జిబి ఇంటర్నల్,ఎక్స్పాండబుల్ 32 జిబి, 3జీ సపోర్ట్. కొనుగోలుకు క్లిక్ చేయండి.

XOLO ERA HD PRICED @ RS. 4777

రూ. 5 వేలకు ఊరిస్తున్న 4జీ స్మార్ట్‌ఫోన్లు

1 జిబి ర్యామ్, 5 ఎంపీ కెమెరా, 5 ఎంపీ సెల్పీ కెమెరా, 8జిబి ఇంటర్నల్,ఎక్స్పాండబుల్ 32 జిబి, 4జీ సపోర్ట్ .కొనుగోలుకు క్లిక్ చేయండి. 

LENOVO A2010 PRICED AT RS. 4,999

రూ. 5 వేలకు ఊరిస్తున్న 4జీ స్మార్ట్‌ఫోన్లు

1 జిబి ర్యామ్, 5 ఎంపీ కెమెరా, 2 ఎంపీ సెల్పీ కెమెరా, 8జిబి ఇంటర్నల్,ఎక్స్పాండబుల్ 32 జిబి, 4జీ సపోర్ట్ .కొనుగోలుకు క్లిక్ చేయండి. 

XOLO ONE HD PRICED @ RS. 4777

రూ. 5 వేలకు ఊరిస్తున్న 4జీ స్మార్ట్‌ఫోన్లు

1 జిబి ర్యామ్, 8 ఎంపీ కెమెరా, 5 ఎంపీ సెల్పీ కెమెరా, 8జిబి ఇంటర్నల్,ఎక్స్పాండబుల్ 32 జిబి, 4జీ సపోర్ట్ .కొనుగోలుకు క్లిక్ చేయండి. 

PANASONIC T45 (4G) LTE

రూ. 5 వేలకు ఊరిస్తున్న 4జీ స్మార్ట్‌ఫోన్లు

1 జిబి ర్యామ్, 8 ఎంపీ కెమెరా, 0.3 ఎంపీ సెల్పీ కెమెరా, 8జిబి ఇంటర్నల్,ఎక్స్పాండబుల్ 32 జిబి, 4జీ సపోర్ట్.కొనుగోలుకు క్లిక్ చేయండి. 

 

KARBONN ANDROID ONE SPARKLE V (PRICED @ RS. 4900)

రూ. 5 వేలకు ఊరిస్తున్న 4జీ స్మార్ట్‌ఫోన్లు

4 జిబి ర్యామ్, 8 ఎంపీ కెమెరా, 2 ఎంపీ సెల్పీ కెమెరా, 8జిబి ఇంటర్నల్,ఎక్స్పాండబుల్ 32 జిబి, 3జీ సపోర్ట్.కొనుగోలుకు క్లిక్ చేయండి. 

INFOCUS M370I PRICED AT RS. 4,999

రూ. 5 వేలకు ఊరిస్తున్న 4జీ స్మార్ట్‌ఫోన్లు

1జిబి ర్యామ్, 8 ఎంపీ కెమెరా, 2 ఎంపీ సెల్పీ కెమెరా, 8జిబి ఇంటర్నల్,ఎక్స్పాండబుల్ 32 జిబి, 4జీ సపోర్ట్.కొనుగోలుకు క్లిక్ చేయండి. 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write best smart phones under rs 5000 good specs camera
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting