Home
Mobile

కొత్త ఫోన్ కొనాలనుకునేవారు ఇక్కడ ఆగండి

By Hazarath

ప్రతిరోజు ఇండియా మార్కెట్లో ఏదో ఓ కొత్త ఫోన్ లాంచ్ అవుతూనే ఉంటుంది. వివిధ రకాల ఫీచర్లతో అలాగే వివిధ రకాల ధరలతో ఈ ఫోన్లు ఇండియా మార్కెట్లోకి వస్తుంటాయి. ఆగస్టులో కూడా అదే విధంగా కొన్ని కంపెనీల ఫోన్లు లాంచ్ అయ్యాయి. దాదాపు 30 కంపెనీల ఫోన్లు ఆగస్టులో లాంచ్ అయినట్లుగా తెలుస్తోంది. కొత్త ఫోన్ కొనాలనుకునే వారు ఈ ఫోన్లమీద ఓ లుక్కేయవచ్చు.

నమ్మశక్యంగాని ధరల్లో 4జీ బెస్ట్ క్వాలిటీ ఫోన్లు

శాం సంగ్ Z2 ( Samsung Z2 )

శాం సంగ్ Z2 ( Samsung Z2 )

కొనుగోలుకు క్లిక్ చేయండి
ఫీచర్లు
4-ఇంచ్ (800 × 480 pixels) WVGA TFT డిస్ ప్లే
1.5 GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్ ,
1GB ర్యామ్ 8GB ఇంటర్నల్ మెమొరీ విస్తరణ సామర్ధ్యం 128 జిబి
Tizen OS 2.4 Dual SIM 5MP రేర్ కెమెరా విత్ ఎల్ ఈడీ ఫ్లాష్ లైట్ VGA సెల్ఫీ కెమెరా,
4G VoLTE, Wi-Fi 802.11 b/g/n, Bluetooth 4.0, GPS
1500mAh బ్యాటరీ

Gionee S6s

Gionee S6s

కొనుగోలుకు క్లిక్ చేయండి
ఫీచర్లు
5.5-ఇంచ్ (1920 × 1080 pixels) డిస్ ప్లే
1.3GHz Octa-Core Mediatek MT6753 Processor with Mali T-720 GPU
3GB ర్యామ్32GB ఇంటర్నల్ మెమొరీ విస్తరణ సామర్ధ్యం 128 జిబి
13MP రేర్ కెమెరా విత్ ఎల్ ఈడీ ఫ్లాష్ లైట్ 8 ఎంపీసెల్ఫీ కెమెరా,
3150mAh బ్యాటరీ

YUNIQUE PLUS

YUNIQUE PLUS

2జిబి ర్యామ్ , 8 జిబి ఇంటర్నల్ మెమొరీ, 32 జిబి విస్తరణ సామర్ధ్యం
8 ఎంపీ కెమెరా ,2 ఎంపీ సెల్పీ కెమెరా
2000 mAh బ్యాటరీ
కొనుగోలుకు మరిన్ని ఫీచర్లకు క్లిక్ చేయండి

Infocus Bingo 50 Plus

Infocus Bingo 50 Plus

3 జిబి ర్యామ్, 16 జిబి ఇంటర్నల్ మెమొరీ, విస్తరణ సామర్ధ్యం 64 జిబి
13 ఎంపీ కెమెరా ,8 ఎంపీ సెల్పీ కెమెరా
2600mAh బ్యాటరీ
కొనుగోలుకు మరిన్ని ఫీచర్లకు క్లిక్ చేయండి

Vivo Y21L

Vivo Y21L

1జిబి ర్యామ్, 16 జిబి ఇంటర్నల్ మెమొరీ, విస్తరణ సామర్ధ్యం 128 జిబి
5ఎంపీ కెమెరా ,2ఎంపీ సెల్పీ కెమెరా
2000mAh బ్యాటరీ
కొనుగోలుకు మరిన్ని ఫీచర్లకు క్లిక్ చేయండి

LYF Water 10

LYF Water 10

3జిబి ర్యామ్, 16 జిబి ఇంటర్నల్ మెమొరీ, విస్తరణ సామర్ధ్యం 64 జిబి
13ఎంపీ కెమెరా ,5ఎంపీ సెల్పీ కెమెరా
2300mAh బ్యాటరీ
కొనుగోలుకు మరిన్ని ఫీచర్లకు క్లిక్ చేయండి

Intex Aqua Power HD 4G

Intex Aqua Power HD 4G

2జిబి ర్యామ్, 16 జిబి ఇంటర్నల్ మెమొరీ, విస్తరణ సామర్ధ్యం32 జిబి
8ఎంపీ కెమెరా ,5ఎంపీ సెల్పీ కెమెరా
3900mAh బ్యాటరీ
కొనుగోలుకు మరిన్ని ఫీచర్లకు క్లిక్ చేయండి

Karbonn K9 Viraat

Karbonn K9 Viraat

1జిబి ర్యామ్, 8 జిబి ఇంటర్నల్ మెమొరీ, విస్తరణ సామర్ధ్యం64 జిబి
5ఎంపీ కెమెరా ,3.2ఎంపీ సెల్పీ కెమెరా
2800mAh బ్యాటరీ
కొనుగోలుకు మరిన్ని ఫీచర్లకు క్లిక్ చేయండి

Meizu U10

Meizu U10

2/3జిబి ర్యామ్, 16/32 జిబి ఇంటర్నల్ మెమొరీ, విస్తరణ సామర్ధ్యం128 జిబి
13ఎంపీ కెమెరా ,5ఎంపీ సెల్పీ కెమెరా
2260mAh బ్యాటరీ
కొనుగోలుకు మరిన్ని ఫీచర్లకు క్లిక్ చేయండి

Meizu U20

Meizu U20

2/3జిబి ర్యామ్, 16/32 జిబి ఇంటర్నల్ మెమొరీ, విస్తరణ సామర్ధ్యం128 జిబి
13ఎంపీ కెమెరా ,5ఎంపీ సెల్పీ కెమెరా
3260mAh బ్యాటరీ
కొనుగోలుకు మరిన్ని ఫీచర్లకు క్లిక్ చేయండి

Huawei P9

Huawei P9

3జిబి ర్యామ్, 32 జిబి ఇంటర్నల్ మెమొరీ, విస్తరణ సామర్ధ్యం128 జిబి
12ఎంపీ కెమెరా ,8ఎంపీ సెల్పీ కెమెరా
3000mAh బ్యాటరీ
కొనుగోలుకు మరిన్ని ఫీచర్లకు క్లిక్ చేయండి

Huawei G9 Plus

Huawei G9 Plus

3జిబి ర్యామ్, 16 జిబి ఇంటర్నల్ మెమొరీ, విస్తరణ సామర్ధ్యం128 జిబి
16ఎంపీ కెమెరా ,8ఎంపీ సెల్పీ కెమెరా
3340mAh బ్యాటరీ
కొనుగోలుకు మరిన్ని ఫీచర్లకు క్లిక్ చేయండి

Asus Zenfone 3

Asus Zenfone 3

3/4జిబి ర్యామ్, 32/64 జిబి ఇంటర్నల్ మెమొరీ, విస్తరణ సామర్ధ్యం128 జిబి
16ఎంపీ కెమెరా ,8ఎంపీ సెల్పీ కెమెరా
3000mAh బ్యాటరీ
కొనుగోలుకు మరిన్ని ఫీచర్లకు క్లిక్ చేయండి

Asus Zenfone 3 Laser

Asus Zenfone 3 Laser

4జిబి ర్యామ్, 32 జిబి ఇంటర్నల్ మెమొరీ, విస్తరణ సామర్ధ్యం128 జిబి
13ఎంపీ కెమెరా ,8ఎంపీ సెల్పీ కెమెరా
3000mAh బ్యాటరీ
కొనుగోలుకు మరిన్ని ఫీచర్లకు క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Here Write Top 30 Smartphones Launched in India in August 2016
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X