అత్యంత తక్కువ ధరలకే 4జీ స్మార్ట్‌ఫోన్లు

Written By:

మార్కెట్లోకి జియో రానున్న నేపథ్యంలో 4జీ ఫోన్లకు డిమాండ్ పెరిగింది. అయితే 4జీ వాడాలనే ఆశ ఉన్న ఎక్కువ డబ్బు పెట్టి ఫోన్ కొనలేని వారు చాలామందే ఉంటారు. అలాంటి వారు తక్కువ ధరల్లో బెస్ట్ క్వాలిటీ అందించే 4జీ స్మార్ట్ ఫోన్లు ఏం దొరుకుతున్నాయా అని ఎదురుచూస్తుంటారు..అయితే అలాంటి వారికోసం మార్కెట్లో అత్యంత తక్కువ ధరకు దొరుకుతన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్లను ఓ సారి ఇస్తున్నాం..వీటిపై స్మార్ట్ లుక్కేయండి.

ఆపిల్ కంపెనీకి, అమెరికాకు రూ.లక్ష కోట్ల షాక్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అసుస్ జెన్ మ్యాక్స్ ( Asus Zenfone Max)

అసుస్ జెన్ఫోన్ మ్యాక్స్ ఫోన్ స్పెసిఫికేషన్స్:
5.5 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే, 1280 X 720 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, 1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 615 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో, డ్యుయల్ సిమ్
అడ్రినో 405 గ్రాఫిక్స్, 2/3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4 జీ ఎల్టీఈ, బ్లూటూత్ 4.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
కొనుగోలు ధర : రూ.8999
కొనుగోలు కోసం క్లిక్ చేయండి

షియోమి రెడ్ మి నోట్ 3( Xiaomi Redmi Note 3)

5.5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920 పిక్సల్స్), 4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ వీ5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్లాకోర్ సీపీయూతో కూడిన మీడియాటెక్ ఎంటీ6795 హీలియో ఎక్స్10 చిప్‌సెట్, ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (16జీబి, 32జీబి), 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, 3జీ, 4జీ, వై-ఫై, బ్లుటూత్).
కొనుగోలు ధర : రూ. 9999, కొనుగోలుకు క్లిక్ చేయండి.

కూల్ ప్యాడ్ నోట్ 3 ప్లస్ ( Coolpad Note 3 Plus)

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ 6753 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్), ఫింగర్ ప్రిండ్ స్కానర్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ బరువు 168 గ్రాములు. కొనుగోలు ధర .రూ. 8,999. కొనుగోలు కోసం క్లిక్ చేయండి

లీకో ఎల్ఈ 1S ( LeEco Le 1S)

5.5 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 1080x1920 పిక్సల్స్)‌, 2.2గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ మీడియాటెక్ హీలియోస్ ఎక్స్10 చిప్‌సెట్, 3జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 5.0.2 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కొనుగోలు ధర రూ. 9999. కొనుగోలు కోసం క్లిక్ చేయండి

లెనోవా వైబ్K5 ప్లస్ ( Lenovo Vibe K5 Plus)

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 616 ప్రాసెసర్, అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత.13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎల్ఈడి ఫ్లాష్, ఓమ్నీవిజన్ OV13850 సెన్సార్, ఎఫ్ 2.2 అపెర్చర్, 5 పిక్సల్ లెన్స్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. 4జీ, 3జీ, వై-పై, బ్లుటూత్, జీపీఎస్ వంటి కనెక్టువిటీ ఫీచర్లను ఈ ఫోన్ కలిగి ఉంది. డాల్బీ అటామస్ ఫీచర్‌తో వచ్చిన ఈ ఫోన్‌లో 2,750 ఎమ్ఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీని ఏర్పాటు చేసారు. కొనుగోలు ధర రూ. 8499. కొనుగోలు కోసం క్లిక్ చేయండి

షియోమి రెడ్ మి నోట్ 3 ప్రైమ్ Xiaomi Redmi 3S Prime

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 (4 x 1.2 GHz కార్టెక్స్ A53 + 4 x 1.5 GHz కార్టెక్స్ A53) ప్రాసెసర్, అడ్రినో 505 జీపీయూ, 4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఈ రెండు ఫోన్‌లకు సంబంధించిన స్టోరేజ్‌ను 128జీబి వరకు విస్తరించుకోవచ్చు. 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను ఈ ఫోన్‌లో పొందుపరిచారు. (ఎల్ఈడి ఫ్లాష్, పీడీఏఎఫ్, ఫుల్ హైడెఫినిషన్ 1080 పిక్సల్ రికార్డింగ్, హెచ్‌డీఆర్, హెచ్‌హెచ్‌టీ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలలో ఉన్నాయి), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా అభివృద్థి చేసిన MIUI 7 యూజర్ ఇంటర్‌ఫేస్ పై ఫోన్ రన్ అవుతుంది. 4జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఆర్ఎస్, జీపీఎస్, గ్లోనాస్. ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్‌తో వస్తోంది. కొనుగోలు ధర రూ. 8999 కొనుగోలు కోసం క్లిక్ చేయండి

లెనోవా వైబ్K5 ( Lenovo Vibe K5 )

5 అంగులాల హైడెఫినిసన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.4 ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 415 64 బిట్ ప్రాసెసర్, అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్ట్రోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ (మైక్రో+మైక్రో), 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్ 4.1, జీపీఎస్), 2750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.కొనుగోలు ధర రూ. 6999 కొనుగోలు కోసం క్లిక్ చేయండి

ఇన్‌ఫోకస్ ఎం535 ( InFocus M535 )

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్:
5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.5గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6735 64 బిట్ ప్రాసెసర్ విత్ మాలీ టీ720 జీపీయూ, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ నానో సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్), 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కొనుగోలు ధర రూ. 8,989 కొనుగోలు కోసం క్లిక్ చేయండి

మైక్రోమాక్స్ కాన్వాస్ 5 ( Micromax Canvas 5 )

5.2 అంగుళాల పూర్తి ఐపీఎస్ లామినేషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920x1080 పిక్సల్స్, 423 పీపీఐ), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ (ఆండ్రాయిడ్ 6.0 అప్‌గ్రేడబుల్), 1.3గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ 64 బిట్ మీడియాటెక్ ఎంటీ6573 ప్రాసెసర్, 450 మెగాహెర్ట్జ్ మాలీ-టీ720 ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ ఆటో ఫోకస్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, జీపీఆర్ఎస్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ), 2900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.కొనుగోలు ధర రూ. 9,999 కొనుగోలు కోసం క్లిక్ చేయండి

పానాసోనిక్ ఇల్యుగా ఏ2 ( Panasonic Eluga A2)

5-అంగుళాల హైడెఫినిసన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.5గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3GB ర్యామ్ 16GB iఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ 5.1 (Lollipop) with with Panasonic Fit Home UI Dual SIM 8MPరేర్ కెమెరా విత్ ఎల్ ఈడీ ఫ్లాష్ లైట్, 5MP సెల్ఫీ కెమెరా 4G LTE / 3G HSPA+, WiFi 802.11 b/g/n, Bluetooth 4.0, GPS 4000mAh బ్యాటరీ. కొనుగోలు ధర రూ.8440 కొనుగోలు కోసం క్లిక్ చేయండి

మైక్రోమాక్స్ కాన్వాస్ యునైట్ 4 ప్లస్ ( Micromax Canvas Unite 4 Plus)

ఫింగర్ ప్రింట్ సెన్సార్, మెటల్ బాడీ, 2 జిబి రామ్, 16 జిబి ఇంటర్నల్ మెమరీ (64 జిబిలకు పెంచుకోవచ్చు), 1.1 గిగాహెట్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్, 8 ఎంపి ఎఎఫ్ వెనుక కెమెరా, 5 ఎంపి ముందు కెమెరా, ఆండ్రాయిడ్ మార్ష్మల్లో ఔస్, 5 అంగుళాల ఐపిఎస్ హెచ్డి డిస్ప్లే, 4 జి ఎల్టిఇ, 2,500 ఎంఎహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లున్నాయి. ఈ ఫోన్ 12 ప్రాంతీయ భాషలకు సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది.కొనుగోలు ధర రూ7999 కొనుగోలు కోసం క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write What is the cheapest 4G phone in India which supports maximum LTE bands
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot