బ్లాక్‌బెర్రీ, బోయింగ్ సంస్థల నుంచి హైసెక్యూరిటీ ఫోన్

Posted By:

ఇద్దరు దిగ్గజాలు జతకడితే ఏం జరగుతుంది..? నిజంగా అద్భుతమే జరగుతుంది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ బ్లాక్‌బెర్రీ, ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్ సంయుక్త భాగస్వామ్యంతో ఓ అల్ట్రా సెక్యూర్ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ ఫోన్‌ను రూపొందిస్తున్నట్లు బ్లాక్‌బెర్రీ సీఈఓ జాన్ చెన్ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్‌కు తెలిపారు.

 బ్లాక్‌బెర్రీ, బోయింగ్ సంస్థల నుంచి హైసెక్యూరిటీ ఫోన్

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

‘బోయింగ్ బ్లాక్ ఫోన్'గా వ్యవహరిస్తోన్న ఈ డివైస్ శక్తివంతమైన కాల్ ఎన్‌క్రిప్షన్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే ఈ ఫోన్ ను డేటా రక్షణ కీలకమైన ప్రభుత్వ సంస్థలు అలానే గూఢచర్య ఏజెన్సీలలో పనిచేసే సిబ్బంది కోసం డిజైన్ చేస్తున్నారు.

3జీబి ర్యామ్‌తో ‘హువావీ హానర్ 6',బెస్ట్ అనటానికి 10 బలమైన కారణలు

 బ్లాక్‌బెర్రీ, బోయింగ్ సంస్థల నుంచి హైసెక్యూరిటీ ఫోన్

ఈ ఫోన్ కాల్స్‌ను గోప్యంగా ఉంచటమే కాదు, అపరిచిత వ్యక్తి ఫోన్ కేస్ తెరవాలని ప్రయత్నించినట్లయితే డివైస్‌లోని డేటాను పూర్తిగా డిలీట్ అయిపోతుంది. అంతేకాకుండా, ఆపరేట్ చేయడానికి సాధ్యకాని విధంగా ఫోన్ మారిపోతుంది. బోయింగ్ బ్లాక్ ఫోన్ స్సెసిఫికేషన్‌లకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

English summary
BlackBerry and Boeing to release a self-destructing smartphone. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot