బ్లాక్‌బెర్రీ ఆండ్రాయిడ్ ఫోన్ (ప్రోమో వీడియో)

|

కెనడాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ బ్లాక్‌బెర్రీ తన మొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ‘BlackBerry Priv'ను ఇటీవల అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఫోన్‌కు సంబంధించిన ఫోటోలను కంపెనీ ఇప్పటికే విడుదల చేసింది.

Read More : ఈ వారం మార్కెట్లో విడుదలైన 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

ఈ ఆండ్రాయిడ్ డివైస్ స్లైడింగ్ స్ర్కీన్‌తో పాటు బ్లాక్‌బెర్రీ సాంప్రదాయ ట్రెడేషనల్ QWERTY కీప్యాడ్‌ను కలిగి ఉంది. పవర్ బటన్‌ను ఫోన్ కుడి వైపున వాల్యుమ్ రాకర్ బటన్‌ల మధ్య ప్లేస్ చేయటం జరిగింది. ఫోన్ బాటమ్ భాగంలో స్పీకర్ గ్రిల్, మైక్రోయూఎస్బీ పోర్ట్ అలానే 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్‌లను ఏర్పాటు చేసారు.

Read More : 10 బెస్ట్ ఆండ్రాయిడ్ టిప్స్

ఈ ఫోన్ స్పెక్స్‌కు సంబంధించి ఏ విధమైన వివరాలను బ్లాక్‌బెర్రీ వెల్లడించలేదు. తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించి ప్రోమో వీడియోను బ్లాక్‌బెర్రీ విడుదల చేసింది...

బ్లాక్‌బెర్రీ ఆండ్రాయిడ్ ఫోన్ (ప్రోమో వీడియో)

బ్లాక్‌బెర్రీ ఆండ్రాయిడ్ ఫోన్  ‘BlackBerry Priv' ప్రోమో వీడియో

బ్లాక్‌బెర్రీ ఆండ్రాయిడ్ ఫోన్  ‘BlackBerry Priv' అనధికారిక స్పెక్స్

బ్లాక్‌బెర్రీ ఆండ్రాయిడ్ ఫోన్ ‘BlackBerry Priv' అనధికారిక స్పెక్స్

5.4 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560 x 1440పిక్సల్స్),

బ్లాక్‌బెర్రీ ఆండ్రాయిడ్ ఫోన్  ‘BlackBerry Priv' అనధికారిక స్పెక్స్

బ్లాక్‌బెర్రీ ఆండ్రాయిడ్ ఫోన్ ‘BlackBerry Priv' అనధికారిక స్పెక్స్

ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, హెక్సా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 808 ప్రాసెసర్,

బ్లాక్‌బెర్రీ ఆండ్రాయిడ్ ఫోన్  ‘BlackBerry Priv' అనధికారిక స్పెక్స్

బ్లాక్‌బెర్రీ ఆండ్రాయిడ్ ఫోన్ ‘BlackBerry Priv' అనధికారిక స్పెక్స్

అడ్రినో 416 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సదుపాయం,

బ్లాక్‌బెర్రీ ఆండ్రాయిడ్ ఫోన్  ‘BlackBerry Priv' అనధికారిక స్పెక్స్

బ్లాక్‌బెర్రీ ఆండ్రాయిడ్ ఫోన్ ‘BlackBerry Priv' అనధికారిక స్పెక్స్

18 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, ఓఐఎస్, పీడీఏఫ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

బ్లాక్‌బెర్రీ ఆండ్రాయిడ్ ఫోన్  ‘BlackBerry Priv' అనధికారిక స్పెక్స్

బ్లాక్‌బెర్రీ ఆండ్రాయిడ్ ఫోన్ ‘BlackBerry Priv' అనధికారిక స్పెక్స్

కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్), 3650 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

బ్లాక్‌బెర్రీ ఆండ్రాయిడ్ ఫోన్  ‘BlackBerry Priv' అనధికారిక స్పెక్స్

బ్లాక్‌బెర్రీ ఆండ్రాయిడ్ ఫోన్ ‘BlackBerry Priv' అనధికారిక స్పెక్స్

BlackBerry Priv స్మార్ట్‌ఫోన్‌ను నవంబర్‌ నాటికి అంతర్జాతీయ మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశం.

Best Mobiles in India

English summary
BlackBerry Releases Promo Video Of Its First Android Smartphone: Here Are The Details. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X