బ్లాక్‌బెర్రీ ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చేసింది, ధర రూ.62,999
ప్రముఖ బ్రాండ్‌లకు ధీటుగా మార్కెట్లో తన బ్రాండ్ ఇమేజ్‌ను నిలబెట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోన్న బ్లాక్‌బెర్రీ మరో ప్రయత్నంలో భాగంగా తన మొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను గురువారం ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది.

'ప్రివ్' (Priv) పేరుతో విడుదలైన ఈ హై-ఎండ్ ఫోన్ ధర రూ.62,990. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో పాటు డ్యుయల్ కర్వు డిస్‌ప్లే ఇంకా ఫిజికల్ స్లైడ్ కీబోర్డ్‌లు ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. బ్లాక్‌బెర్రీ ప్రివ్ స్మార్ట్‌ఫోన్‌ను Amazon India, Blackberry India స్టోర్‌లు జనవరి 30 నుంచి ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనున్నాయి. ఫోన్ పూర్తి స్పెక్స్‌ను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...
మీ వాట్సాప్ డేటా ఫేస్‌బుక్ అకౌంట్‌లో...

బ్లాక్‌బెర్రీ ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చేసింది, ధర రూ.62,990
5.4 అంగుళాల డ్యుయల్ కర్వుడ్ క్యూహైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560 x 1440పిక్సల్స్), 540 పీపీఐ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్,

బ్లాక్‌బెర్రీ ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చేసింది, ధర రూ.62,990
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,

బ్లాక్‌బెర్రీ ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చేసింది, ధర రూ.62,990
హెక్సా-కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 808 64 బిట్ ప్రాసెసర్, 600 మెగాహెర్ట్జ్ 418 జీపీయూ,

బ్లాక్‌బెర్రీ ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చేసింది, ధర రూ.62,990
3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 2TB వరకు విస్తరించుకునే అవకాశం,

బ్లాక్‌బెర్రీ ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చేసింది, ధర రూ.62,990
18 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, ఓఐఎస్, f/2.2 6పిక్సల్ లెన్స్, 4కే వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

బ్లాక్‌బెర్రీ ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చేసింది, ధర రూ.62,990
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ),

బ్లాక్‌బెర్రీ ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చేసింది, ధర రూ.62,990
3410 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (22.5 గంటల బ్యాటరీ లైఫ్‌తో). ఫిజికల్ స్లైడ్ కీబోర్డ్

బ్లాక్‌బెర్రీ ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చేసింది, ధర రూ.62,990
బ్లాక్‌బెర్రీ ప్రివ్ స్మార్ట్‌ఫోన్‌ను Amazon India, Blackberry India స్టోర్‌లు జనవరి 30 నుంచి ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనున్నాయి.

Click it and Unblock the Notifications