తక్కువ బడ్జెట్‌లో.. బెస్ స్మార్ట్‌ఫోన్

|

భారత్ వంటి ప్రధాన స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. పర్సులో 10 వేలు ఉంటే చాలు మంచి ఫీచర్లున్న ఫోన్ వినియోగదారుల సొంతమవుతుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ధర సెగ్మంట్‌లో పదుల కొద్ది స్మార్ట్‌ఫోన్ మోడళ్లు అందుబాటులో ఉన్న నేపధ్యంలో మంచి మోడల్ ఎంపిక విషయంలో కాస్తంత గందరగోళ వాతావరణం నెలకుంది. నేటి ప్రత్యేక కథనంలో భాగందగా బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ఎంపికలో భాగంగా గుర్తుపెట్టుకోవల్సిన 10 ముఖ్యమైన విషయాలను మీ ముందుంచుతున్నాం...

 

ఇంకా చదవండి: వాట్సాప్ రూల్స్!

 తక్కువ బడ్జెట్‌లో.. బెస్ స్మార్ట్‌ఫోన్

తక్కువ బడ్జెట్‌లో.. బెస్ స్మార్ట్‌ఫోన్

మీరు ఎంపిక చేసుకునే బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌తో పోల్చకండి. దేని విలువ దానిదే అన్నట్టు వ్యవహరించండి.

 తక్కువ బడ్జెట్‌లో.. బెస్ స్మార్ట్‌ఫోన్

తక్కువ బడ్జెట్‌లో.. బెస్ స్మార్ట్‌ఫోన్

మార్కెట్లో ఇటీవల విడుదలైన లెనోవో ఏ7000, ఏ 6000 ప్లస్, మైక్రోమాక్స్ వై యురేకా, మోటో జీ (సెకండ్ జనరేషన్) వంటి స్మార్ట్‌ఫోన్‌లు శక్తివంతమైన ఫీచర్లతో బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వాటిని ఓ లుక్కేయండి.

 తక్కువ బడ్జెట్‌లో.. బెస్ స్మార్ట్‌ఫోన్
 

తక్కువ బడ్జెట్‌లో.. బెస్ స్మార్ట్‌ఫోన్

బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ఎంపిక విషయంలో మీరు కొనుగులు చేయదలచుకున్న డివైస్‌కు సంబంధించి ఫీచర్లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవటం మంచింది.

 తక్కువ బడ్జెట్‌లో.. బెస్ స్మార్ట్‌ఫోన్

తక్కువ బడ్జెట్‌లో.. బెస్ స్మార్ట్‌ఫోన్

బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ఎంపికలో భాగంగా మీరు కొనుగులు చేయదలచుకున్న డివైస్‌కు సంబంధించి హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్‌లు బలంగా ఉండాలి.

 తక్కువ బడ్జెట్‌లో.. బెస్ స్మార్ట్‌ఫోన్

తక్కువ బడ్జెట్‌లో.. బెస్ స్మార్ట్‌ఫోన్

2జీబి ర్యామ్, ఆక్టా కోర్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ కెమెరా, 16 జీబి ఇంటర్నల్ మెమరీ వంటి శక్తివంతమైన స్పెసిఫికేషన్ లతో కూడిన స్మార్ట్ ఫోన్ లు పలు అంతర్జాతీయ బ్రాండ్ లు రూ.10,000 ధరల్లోనే అందిస్తున్నాయి. కాబట్టి త్వరపడండి.

 తక్కువ బడ్జెట్‌లో.. బెస్ స్మార్ట్‌ఫోన్

తక్కువ బడ్జెట్‌లో.. బెస్ స్మార్ట్‌ఫోన్

మీరు ఎంపిక చేసుకునే బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ లేటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించేదిగా ఉండాలి. మార్కెట్లో ఆండ్రాయిడ్ లాలీపాప్, విండోస్ ఫోన్ 8లు కొత్త ఆపరేటింగ్ సిస్టంలుగా ఉన్నాయి.

 తక్కువ బడ్జెట్‌లో.. బెస్ స్మార్ట్‌ఫోన్

తక్కువ బడ్జెట్‌లో.. బెస్ స్మార్ట్‌ఫోన్

చాలా వరకు స్మార్ట్‌ఫోన్‌లు ఒక సంవత్సరం వారంటీతో లభ్యమవుతున్నాయి. అయితే, వాటీ సర్వీస్ సెంటర్లు ఎక్కడుంటున్నాయో మనకు తెలియదు. కాబట్టి సర్వీస్ సెంటర్లకు సంబంధించిన వివరాలను సదరు బ్రాండ్ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి తెలుసుకోండి.

Best Mobiles in India

English summary
Buying a budget smartphone? Things to Remember. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X