Home
News

వాట్సాప్ రూల్స్!

వాట్సాప్ వినియోగం విపరీతంగా విస్తరిస్తోంది. ఈ ఇన్ స్టెంట్ మెసేజింగ్ యాప్ రాకతో సోషల్ నెట్ వర్కింగ్ మరింత వేగాన్ని పుంజుకుంది. స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాట్సాప్ సహాయంతో సమచారాన్ని అనేక రూపాల్లో వేగవంతంగా షేర్ చేసుకుంటున్నారు. వాయిస్ కాలింగ్, గ్రూప్ మెసేజింగ్, లోకేషన్ షేరింగ్, ఫోటో షేరింగ్, వీడియో షేరింగ్, ఫైల్ షేరింగ్ ఇలా అనేక ఫీచర్లను వాట్సాప్ చేరువచేస్తుంది. మనలో చాలా మంది యూజర్లు వాట్సాప్ గ్రూప్ చాట్‌లలో సభ్యులుగా ఉంటున్నారు. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా వాట్సాప్ గ్రూప్ కాలింగ్ లో భాగంగా పాటించవల్సిన పలు నియమాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..(ఆండ్రాయిడ్ లాలీపాప్ అప్‌డేట్‌తో లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు)

వాట్సాప్ గ్రూప్ చాట్ రూల్స్!

వాట్సాప్ గ్రూప్ చాట్ రూల్స్!

గొడవలకు కారణమయ్యే వ్యాఖ్యలను వాట్సాప్ గ్రూప్ చాట్‌లలో పోస్ట్ చేయకూడదు.

వాట్సాప్ గ్రూప్ చాట్ రూల్స్!

వాట్సాప్ గ్రూప్ చాట్ రూల్స్!

గ్రూప్ చాట్‌లలో వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలి.

వాట్సాప్ గ్రూప్ చాట్ రూల్స్!

వాట్సాప్ గ్రూప్ చాట్ రూల్స్!

అసభ్యకర చిత్రాలను గ్రూప్ చాట్‌లలో పోస్ట్ చేయకూడదు.

వాట్సాప్ గ్రూప్ చాట్ రూల్స్!

వాట్సాప్ గ్రూప్ చాట్ రూల్స్!

వాట్సాప్ గ్రూప్ చాట్‌లలో కొంత మంది వ్యక్తులను టార్గెట్ చేస్తూ హేళణగా ప్రవర్తించకూడదు.

వాట్సాప్ గ్రూప్ చాట్ రూల్స్!

వాట్సాప్ గ్రూప్ చాట్ రూల్స్!

వాట్సాప్ గ్రూప్ చాట్‌లలో సంభాషించుకునే అంశాలు మంచి దృక్పథంతో కూడుకుని ఉండాలి.

వాట్సాప్ గ్రూప్ చాట్ రూల్స్!

వాట్సాప్ గ్రూప్ చాట్ రూల్స్!

ఓ మంచి ఉద్దేశ్యంతో నెలకొల్పబడిన గ్రూప్ చాట్‌లలో మాత్రమే చేరాలి.

వాట్సాప్ గ్రూప్ చాట్ రూల్స్!

వాట్సాప్ గ్రూప్ చాట్ రూల్స్!

గ్రూప్ చాట్‌లలో ఫన్నీ జోక్స్ ఇంకా వీడియోలను పోస్ట్ చేయటం ఉత్తమం కాదు.

వాట్సాప్ గ్రూప్ చాట్ రూల్స్!

వాట్సాప్ గ్రూప్ చాట్ రూల్స్!

కులం, మతం, ప్రాంతం వంటి సున్నితమైన అంశాల పట్ల ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేయకూడదు. 

ఏదైనా పండుగ వచ్చిందంటే చాలు మన మిత్రులు అలానే శ్రేయోభిలాషులకు సోషల్ మీడయా నెట్‌వర్క్స్ అలానే మొబైల్ టెక్స్ట్ మెసెజ్‌ల ద్వారా శుభాకాంక్షలు తెలుపుతుంటాం. ఒక్క పండుగ సమయాల్లో మాత్రమే కాదు గ్రూప్ కార్యక్రమాలు, పార్టీలు, హాలిడే మీటింగ్‌లు ఇలా అనేక కార్యక్రమాలను పురస్కరించుకుని బల్క్ ఎస్ఎంఎస్ ఆప్షన్‌లను వినియోగించుకుంటుంటాం. అయితే, ఇటీవల కాలంలో ప్రభుత్వం విధిస్తోన్న తాత్కాలిక ఆంక్షలు కారణంగా అన్ని వేళల్లో బల్క్ ఎస్ఎంఎస్‌లు సాధ్యం కావటం లేదు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఇన్‌స్టెంట్ మొబైల్ మెసేజిగంగ్ యాప్ వాట్సాప్ ద్వారా బల్క్ ఎస్ఎంఎస్‌లను షేర్ చేసుకునేందుకు పలు తీరదైన దారులు అందుబాటులో ఉన్నాయి.

వాట్సాప్‌లో డీఫాల్ట్‌గా 25 మంది మిత్రులకు ఒకేసారి బల్క్ సందేశాలను పంపుకునే వీలుంది.అయితే మీ విలువైన సమయాన్ని కాస్తంత వెచ్చించి కాపీ, పేస్ట్ చేసినట్లయితే 52 మందికి ఒకేసారి ఎస్ఎంఎస్‌ను షేర్ చేయవచ్చు. ముందుగా మీ వాట్సాప్ అప్లికేషన్‌లోని యాక్టివ్ చాట్స్ పేజీని ఓపెన్ చేయండి. ఆ తరువాత మెనూ సాఫ్ట్ ‘కీ'ని ప్రెస్ చేసి More option పై ట్యాప్ చేయండి. మోర్ ఆప్షన్ మెనూలోని Broadcast messageను సెలక్ట్ చేసుకోండి.తదుపరి చర్యలో భాగంగా మీరు ఎస్ఎంఎస్ పంపాలనకుంటున్న మిత్రల కాంటాక్ట్‌లను టిక్ మార్క్ చేయండి. ఇప్పుడు Broadcast message బాక్సులో ఎస్ఎంఎస్‌ను టైప్ చేసి సెండ్ బటన్ పై ప్రెస్ చేయండి. అవసరమనుకుంటే తరువాతి బ్యాచ్‌కు ఆ ఎస్ఎంఎస్‌ను పంపేందుకు కాపీ చేసుకోండి. వాట్సాప్ ద్వారా బల్క్ ఎస్ఎంఎస్‌లను పంపుకునే Broadcast message ఫీచర్ అన్ని ఫ్లాట్‌ఫామ్‌లను సపోర్ట్ చేస్తుంది. మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి చూడండి మరి.

Best Mobiles in India

English summary
Whatsapp group rules. Read More in Telugu Gizbot....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X