Just In
- 11 hrs ago
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- 14 hrs ago
రిపబ్లిక్ డే సందర్భంగా Flipkart లో ఈ ఫోన్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల లిస్ట్ చూడండి!
- 16 hrs ago
Facebook మెసెంజర్ వాడుతున్నారా? ఈ కొత్త ఫీచర్ గురించి తెలుసుకోండి!
- 18 hrs ago
ఫిబ్రవరి లో లాంచ్ కానున్న టాప్ ప్రీమియం ఫోన్లు! టాప్ 10 ఫోన్ల లిస్ట్!
Don't Miss
- News
బాలకృష్ణకు `కాపు`నాడు వార్నింగ్: పెదవి విప్పని పవన్- `పొత్తు` పోతుందనే భయం..?!
- Movies
Pathaan షారుక్ బాక్సాఫీస్ రచ్చ.. బాహుబలికి రికార్డుకు చేరువగా.. తొలి రోజే 100 కోట్లు?
- Sports
ICC ODI Rankings: కివీస్ క్లీన్ స్వీప్.. టీమిండియాదే అగ్రస్థానం! ఆసీస్ పనిబడితే..!
- Finance
Tata motors: ధరలు పెంచిన టాటా మోటార్స్.. ఆ వాహనాలపై తగ్గిన డిస్కౌంట్లు
- Lifestyle
వినడం కూడా ఒక కళ, మీకు పెళ్లైతే వినడం నేర్చుకోవాల్సిందే..
- Automobiles
గ్రాండ్ విటారా కోసం రీకాల్ ప్రకటించిన మారుతి సుజుకి.. కారణం ఏమిటంటే?
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
ప్రేమికుల రోజు స్సెషల్... డిస్కౌంట్ల పై సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
పిబ్రవరి 14, ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ మార్కెట్లో హల్‌చల్ చేస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ప్రేమికు రోజు సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక రాయితీల పై లభ్యమవుతున్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను పాఠకులతో షేర్ చేసుకుంటున్నాం...
వాలంటైన్స్ డే పేరు వింటేనే ప్రేమికుల హృదయాలు పరవళ్లు తొక్కుతాయి. ఒకరికొకరు సందేశాలు పంచుకోవడం కానుకుల ఇచ్చిపుచ్చుకోవటం వంటి కార్యక్రమాలు ఫిబ్రవరి 14కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే ప్రమికుల రోజు పుట్టుక గురించి విభిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఏదేమైనప్పటికి ఈ ప్రేమ పండుగకు సమయం దగ్గర పడుతోంది. ఈ రోజున తమ ప్రేమను వ్యక్తీకరించి తమ ప్రేయసి మదిని దోచేయాలని ఆరాటపడే ప్రేమికుల కోసం 10 స్మార్ట్‌ఫోన్‌లు ప్రత్యేక రాయితీల పై లభ్యమవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఓ డీల్‌ను అందుకుని మీ ప్రేమికను ఆశ్చర్యంలో ముంచెత్తండి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ప్రేమికుల రోజు స్సెషల్... డిస్కౌంట్ల పై సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
Samsung Galaxy S4 Mini:
4.27 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
8 మెగా పిక్సల్ సీఎమ్ఓఎస్ ప్రైమరీ కెమెరా,
1.9 మెగా పిక్సల్ సీఎమ్ఓఎస్ సెకండరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
1.7గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ అప్లికేషన్ ప్రాసెసర్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ వీ2.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ధర తగ్గింపులో భాగంగా ఈ స్మార్ట్ హ్యాండ్సెట్ను రూ.23,891కి సొంతం చేసుకోవచ్చు.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రేమికుల రోజు స్సెషల్... డిస్కౌంట్ల పై సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
Samsung Galaxy Grand Quattro:
డ్యుయల్ సిమ్,
4.7 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.1.2 ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ5 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, అడ్రినో 203 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రింట్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ప్రత్యేకమైన ధర తగ్గింపులో భాగంగా ఈ స్మార్ట్ హ్యాండ్సెట్ను రూ.14,850కు సొంతం చేసుకోవచ్చు.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రేమికుల రోజు స్సెషల్... డిస్కౌంట్ల పై సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
Samsung Galaxy Star Pro:
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
4 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
ధన తగ్గింపులో భాగంగా ఈ స్మార్ట్ హ్యాండ్సెట్ను రూ.6,318కి సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రేమికుల రోజు స్సెషల్... డిస్కౌంట్ల పై సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
Samsung Galaxy S Duos 2:
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ అప్లికేషన్ ప్రాసెసర్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
వై-ఫై కనెక్టువిటీ,
4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
తగ్గింపు ధరలో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.9,657కు సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రేమికుల రోజు స్సెషల్... డిస్కౌంట్ల పై సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
Samsung Galaxy Trend S7392:
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్క్రీన్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
ప్రత్యేక ధర తగ్గింపు పై స్మార్ట్ హ్యాండ్సెట్ను రూ.7,399కి సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470