టెక్ గాడ్జెట్‌లతో సెలబ్రెటీలు!

|

బాలివుడ్ తారలు కొత్త వనరులను ఎంచుకుంటున్నారు. కేవలం సినిమాలకు పరిమితం కాకుండా.. పలు జాతీయ, అంతర్జాతాయ బ్రాండ్‌లకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా టెక్ పరిశ్రమలో వీరి జోరు అధికంగా ఉంది. సదరు కంపెనీ కొత్త ఉత్పత్తికి సంబంధించి ఏర్పాటు చేసే ఆవిష్కరణ కార్యక్రమాల్లో తళుక్కుమంటున్న తారలు తమ అందంతో పాటు అభినయాన్నిఎరగా గేసి బ్రాండ్ విలువను రెట్టింపు చేస్తున్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా గాడ్జెట్‌లతో కెమెరాకు చిక్కిన ప్రముఖ హీరోయిన్‌ల ఫోటోలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

 

టెక్ గాడ్జెట్‌లతో సెలబ్రెటీలు!

టెక్ గాడ్జెట్‌లతో సెలబ్రెటీలు!

కెమెరా ప్రకటనలో దీపికా పడుకోన్

టెక్ గాడ్జెట్‌లతో సెలబ్రెటీలు!

టెక్ గాడ్జెట్‌లతో సెలబ్రెటీలు!

మొబైల్ ఫోన్ ఆవిష్కరణ కార్యక్రమంలో పోర్న్ నటి సన్నీ లియోన్

టెక్ గాడ్జెట్‌లతో సెలబ్రెటీలు!

టెక్ గాడ్జెట్‌లతో సెలబ్రెటీలు!

మొబైల్ ఫోన్ ప్రకటనలో సన్నీ లియోన్

టెక్ గాడ్జెట్‌లతో సెలబ్రెటీలు!
 

టెక్ గాడ్జెట్‌లతో సెలబ్రెటీలు!

కెమెరా ప్రకటనలో దీపికా పడుకోన్

టెక్ గాడ్జెట్‌లతో సెలబ్రెటీలు!

టెక్ గాడ్జెట్‌లతో సెలబ్రెటీలు!

మొబైల్ ఫోన్ తో దీపికా పడుకోన్

టెక్ గాడ్జెట్‌లతో సెలబ్రెటీలు!

టెక్ గాడ్జెట్‌లతో సెలబ్రెటీలు!

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 ట్యాబ్లెట్ ఆవిష్కరణ కార్యక్రమంలో  శ్రీయా

టెక్ గాడ్జెట్‌లతో సెలబ్రెటీలు!

టెక్ గాడ్జెట్‌లతో సెలబ్రెటీలు!

మొబైల్ ఫోన్ ప్రకటనలో కత్రినా కైఫ్

టెక్ గాడ్జెట్‌లతో సెలబ్రెటీలు!

టెక్ గాడ్జెట్‌లతో సెలబ్రెటీలు!

మొబైల్ ఫోన్ ప్రకటనలో కత్రినా కైఫ్

టెక్ గాడ్జెట్‌లతో సెలబ్రెటీలు!

టెక్ గాడ్జెట్‌లతో సెలబ్రెటీలు!

టెక్ గాడ్జెట్‌లతో సెలబ్రెటీలు!

టెక్ గాడ్జెట్‌లతో సెలబ్రెటీలు!

టెక్ గాడ్జెట్‌లతో సెలబ్రెటీలు!

మొబైల్ ఫోన్ ద్వారా సంగీతాన్ని ఆస్వాదిస్తున్న నటి కాజల్

టెక్ గాడ్జెట్‌లతో సెలబ్రెటీలు!

టెక్ గాడ్జెట్‌లతో సెలబ్రెటీలు!

మొబైల్ ఫోన్ ప్రకటనలో కత్రినా కైఫ్

టెక్ గాడ్జెట్‌లతో సెలబ్రెటీలు!

టెక్ గాడ్జెట్‌లతో సెలబ్రెటీలు!

మొబైల్ ఫోన్ తో కరీనా కపూర్

టెక్ గాడ్జెట్‌లతో సెలబ్రెటీలు!

టెక్ గాడ్జెట్‌లతో సెలబ్రెటీలు!

సెల్‌ఫోన్‌తో త్రిషా

టెక్ గాడ్జెట్‌లతో సెలబ్రెటీలు!

టెక్ గాడ్జెట్‌లతో సెలబ్రెటీలు!

మొబైల్ ఫోన్ ఆవిష్కరణ కార్యక్రమంలో కరీణా కపూర్

టెక్ గాడ్జెట్‌లతో సెలబ్రెటీలు!

టెక్ గాడ్జెట్‌లతో సెలబ్రెటీలు!

సామ్‌సంగ్ ఫోన్ ఆవిష్కరణ కార్యక్రమంలో శృతిహాసన్

టెక్ గాడ్జెట్‌లతో సెలబ్రెటీలు!

టెక్ గాడ్జెట్‌లతో సెలబ్రెటీలు!

మొబైల్ ఫోన్‌తో తమన్నా....

టెక్ గాడ్జెట్‌లతో సెలబ్రెటీలు!

టెక్ గాడ్జెట్‌లతో సెలబ్రెటీలు!

మొబైల్ ఫోన్ ప్రకటనలో తమన్నా......

టెక్ గాడ్జెట్‌లతో సెలబ్రెటీలు!

టెక్ గాడ్జెట్‌లతో సెలబ్రెటీలు!

ఓ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా హెడ్‌ఫోన్‌లు ధరించి చిరునవ్వులు చిందిస్తున్న సమంత

టెక్ గాడ్జెట్‌లతో సెలబ్రెటీలు!

టెక్ గాడ్జెట్‌లతో సెలబ్రెటీలు!

సామ్‌సంగ్ ఫోన్ ఆవిష్కరణ కార్యక్రమంలో శృతిహాసన్

టెక్ గాడ్జెట్‌లతో సెలబ్రెటీలు!

టెక్ గాడ్జెట్‌లతో సెలబ్రెటీలు!

టెక్ గాడ్జెట్‌లతో సెలబ్రెటీలు!

టెక్ గాడ్జెట్‌లతో సెలబ్రెటీలు!

టెక్ గాడ్జెట్‌లతో సెలబ్రెటీలు!

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 3 ఆవిష్కరణ కార్యక్రమంలో యామీ గౌతమ్

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్3 ఆవిష్కరణ కార్యక్రమంలో యామీ గౌతమ్

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ తన ట్యాబ్లెట్ పీసీల పరిధిని మరింతగా విస్తరపంజేసే క్రమంలో గెలాక్సీ ట్యాబ్3 సిరీస్‌ను గురువారం ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ సిరీస్‌లో భాగంగా 310, 311, 211 శ్రేణుల్లో గెలాక్సీ ట్యాబ్3 పీసీలు లభ్యంకానున్నాయి. గెలాక్సీ ట్యాబ్3 311 వర్షన్ 3జీ వాయిస్ ఇంకా డేటా సపోర్టును కలిగి ఉంటుంది (ధర రూ25,725). మరో వేరియంట్ గెలాక్సీ ట్యాబ్3 310 వై-ఫై వర్షన్‌లో అందుబాటులో ఉంది(ధర రూ.24,945). మరో వర్షన్ గెలాక్సీ ట్యాబ్3 211 7 అంగుళాల స్ర్కీన్‌ను మాత్రమే కలిగి ఉంటుంది ధర రూ.17,745. జూలై 21 నుంచి ఈ ట్యాబ్లెట్ పీసీలు మార్కెట్లో లభ్యమవుతాయి. సామ్‌సంగ్ ఇండియా ఈ-స్టోర్, ఇన్ఫీబీమ్ వంటి ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు గెలాక్సీ ట్యాబ్ 3 సిరీస్‌ ట్యాబ్లెట్ పీసీలకు సంబందించి ముందస్తు బుకింగ్‌లను స్వీకరిస్తున్నాయి. గెలాక్సీ ట్యాబ్3 ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రముఖ హీరోయిన్ యామీ గౌతమ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆ దృశ్యాలను తిలకించేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X