సంక్రాంతి ఆఫర్ : రూపాయికే మొబైల్
సంక్రాతి సందర్భంగా సెల్‌కాన్ అదిరిపోయే ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. రూపాయకే సి 345 ఫీచర్ మొబైల్ సొతం చేసుకోవచ్చంటూ తన కష్టమర్లకు పిలుపునిచ్చింది, తెలంగాణా ఆంధ్రప్రదేశ్‌లోని తమ ప్రియ కష్టమర్లకు ఈ అద్భుతమైన ఆఫర్‌ను అందించింది. అయితే రూపాయకే మొబైల్ సొంతం చేసుకోవాలంటే మీరు ముందు ఏం చేయాలో చూడండి మరి.
Read more: హెరిటేజ్ బేబీ నీకేం తెలియదంటున్న నెటిజన్లు

సంక్రాంతి సందర్భంగా ఆంధ్రపదేశ్, తెలంగాణలోని కస్టమర్లకు
సంక్రాంతి సందర్భంగా ఆంధ్రపదేశ్, తెలంగాణలోని కస్టమర్లకు సెల్‌కాన్ మొబైల్స్ ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది.

ఈ ఆఫర్ కింద ఎ 35 కె రిమోట్ మొబైల్‌ను కొనుగోలు చేస్తే
ఈ ఆఫర్ కింద ఎ 35 కె రిమోట్ మొబైల్‌ను కొనుగోలు చేస్తే రూపాయికే సి 345 ఫీచర్ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చని కంపెనీ తెలి పింది.

నూతన బ్రాండ్ అంబాసిడర్ యష్ చేతుల మీదుగా
నూతన బ్రాండ్ అంబాసిడర్ యష్ చేతుల మీదుగా ఈ ఆఫర్‌ను కంపెనీ ప్రారంభించింది. జనవరి 11 వ తేదీ నుంచి ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది

రెండు రాష్ట్రాల్లోని అన్ని రిటైల్ అవుట్‌లెట్ లోనూ
రెండు రాష్ట్రాల్లోని అన్ని రిటైల్ అవుట్‌లెట్ లోనూ కస్టమర్లు దీనిని పొందవచ్చని సెల్‌కాన్ మొబైల్స్ చైర్మన్, మేనే జింగ్ డైరెక్టర్ వై గురు తెలిపారు.

ఎ 35 కె రిమోట్లో డ్యూయల్ సిమ్
ఎ 35 కె రిమోట్లో డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఔస్, 3.5 హెచ్‌విజిఎ డిస్‌ప్లే ఉంటుంది.

3.2 ఎంపి వెనుక కెమెరా, 3 జి, 1400 ఎంఎహెచ్ బ్యాటరీ,
3.2 ఎంపి వెనుక కెమెరా, 3 జి, 1400 ఎంఎహెచ్ బ్యాటరీ, 32 జిబికి మెమరీని పెంచుకునే సదుపాయాలున్నాయి.

సి 345 లో డ్యూయల్ సిమ్, బ్లూటూత్
సి 345 లో డ్యూయల్ సిమ్, బ్లూటూత్, 1,000 ఎంఎహెచ్ బ్యాటరీ , 1.3 ఎంపి కెమెరా వంటి ఫీచర్లున్నాయి.

ఏ 35 కే ఫోన్ ధర రూ. 2999.
ఏ 35 కే ఫోన్ ధర రూ. 2999. దీన్ని కొన్నవారికి రూపాయికి సి 345 ఫోన్ అందించనున్నారు. సోమవారం ప్రారంభమైన ఈ ఆఫర్ స్వల్పకాలంపాటే అందుబాటులో ఉండనున్నది.

ప్రధాన పండుగ రోజుల్లో వినియోగదారుల వేడుకల్లో
ప్రధాన పండుగ రోజుల్లో వినియోగదారుల వేడుకల్లో భాగమవ్వడానికి, అలాగే వారికి మరింత దగ్గరవ్వడం కోసం ఈ వినూత్న ఆఫర్‌ను ప్రవేశపెట్టినట్లు సెల్‌కాన్ మొబైల్స్ సీఎండీ వై.గురు తెలిపారు

సీ 345, ఏ 35 కే మోడళ్లు అత్యుత్తమ పనితీరు
సీ 345, ఏ 35 కే మోడళ్లు అత్యుత్తమ పనితీరు కనపర్చే హ్యాండ్సెట్స్ అని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ మురళీ రేతినేని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications








