రూ. 6 వేలకు అదిరే 4జీ మొబైల్

Written By:

ఇండియా టెక్ కంపెనీ సెల్ కానత్ తన కొత్త డైమండ్ సీరీస్ మొబైల్ ని మార్కెట్లకి రిలీజ్ చేసింది. కంపెనీ గతంలో 4జీ ప్లస్ పేరుతో మార్కెట్లోకి స్మార్ట్ ఫోన్ తీసుకువచ్చింది. అయితే అది మార్కెట్లో విజయవంతం కావడంతో ఇప్పుడు అదే సీిస్ లో కూ్య 4జీ ప్లస్ పేరుతో మరొక మొబైల్ ని ఆవిష్కరించింది. మరి దీని ఫీచర్లపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

ఈ ట్రిక్స్ మీదగ్గర ఉంటే మీ ఫోన్ ఎవ్వరూ ట్రాక్ చేయలేరు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ. 6 వేలకు అదిరే 4జీ మొబైల్

స్టోరేజ్ విషయానికొస్తే 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజీ ఉంది. 32 జీబి వరకు విస్తరణ సామర్ధ్యం ఉంది.

రూ. 6 వేలకు అదిరే 4జీ మొబైల్

ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ వెర్షన్ సాఫ్ట్‌వేర్ ఆధారంగా పనిచేస్తుంది.

రూ. 6 వేలకు అదిరే 4జీ మొబైల్

4ఎక్స్‌కార్టెక్స్ ఏ53 మీడియాటెక్ ప్రాసెసర్, 5 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే దీని సొంతం.

రూ. 6 వేలకు అదిరే 4జీ మొబైల్

ఇక బ్యాటరీ విషయానికొస్తే 2,200 ఎంఏహెచ్ బ్యాటరీ

రూ. 6 వేలకు అదిరే 4జీ మొబైల్

8 మెగా పిక్సల్ రియర్ కెమెరా అలాగే ఎల్ ఈడీతో ఫ్లాష్ తో 3.2 మెగా ఫిక్సల్ సెల్ఫీ కెమెరా తో ఫోటోలు షూట్ చేయవచ్చు.

రూ. 6 వేలకు అదిరే 4జీ మొబైల్

4జీ సపోర్ట్ తో పనిచేసే ఈ మొబైల్ ధర కేవలం రూ. 6,666

రూ. 6 వేలకు అదిరే 4జీ మొబైల్

Wi-Fi, micro USB, Bluetooth 4.0 and hotspo gravity, proximity, light and hall sensors వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి.

రూ. 6 వేలకు అదిరే 4జీ మొబైల్

సెల్ కాన్ గురించి మరింత సమాచారం కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Celkon launches Diamond Q4G Plus: Price and specifications
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot