రూ. 501కే 4జీ ఫింగర్ ప్రింట్ స్మార్ట్‌ఫోన్

Written By:

బడాబడా స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు చాంప్‌వన్ కంపెనీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. రూ. 251కే స్మార్ట్ ఫోన్ అంటూ ఫ్రీడం నడిచిన బాటలో మరికొంత ప్రైస్‌తో నడుస్తూ కేవలం రూ. 501కే 4జీ స్మార్ట్‌ఫోన్ అందిస్తామంటూ ముందుకొచ్చింది. తన సైట్ చాంప్‌వన్‌ఇండియా.కామ్‌లో ఈ ఫోన్ కి సంబంధించిన వివరాలను ఉంచింది. ఫోన్ ఫీచర్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

4g mobiles, New laptops

జియో స్లోగా ఉందా..అయితే ఇలా చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ. 501లకే 4జీ ఫింగర్ ప్రింట్ స్మార్ట్‌ఫోన్

1.3 గిగాహెడ్జ్ ప్రాసెసర్, 5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే

రూ. 501లకే 4జీ ఫింగర్ ప్రింట్ స్మార్ట్‌ఫోన్

2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్

రూ. 501లకే 4జీ ఫింగర్ ప్రింట్ స్మార్ట్‌ఫోన్

8 మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

రూ. 501లకే 4జీ ఫింగర్ ప్రింట్ స్మార్ట్‌ఫోన్

4జీ ఎల్‌టీఈ, డ్యుయల్ సిమ్ ,ఫింగర్ ప్రింట్ స్కానర్, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ, ధర రూ. 501

రూ. 501లకే 4జీ ఫింగర్ ప్రింట్ స్మార్ట్‌ఫోన్

రింగింగ్ బెల్స్ కు పోటీగా మార్కెట్లోకి ఈ ఫోన్ తీసుకురానున్నామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

రూ. 501లకే 4జీ ఫింగర్ ప్రింట్ స్మార్ట్‌ఫోన్

సెప్టెంబర్ 2 నుంచి ఫ్లాష్ అమ్మకాలు చేపడతామన్న కంపెనీ, వెబ్‌సైట్‌లో ముందస్తు రిజిస్ట్రేషన్ల ద్వారా ఫోన్‌ను అందించనున్నట్టు తెలిపింది.

రూ. 501లకే 4జీ ఫింగర్ ప్రింట్ స్మార్ట్‌ఫోన్

చాంప్‌వన్ సీ1 ఫోన్‌ను తన సైట్ చాంప్‌వన్‌ఇండియా.కామ్‌లో అందుబాటులో ఉంచినట్టు పేర్కొంది.

రూ. 501లకే 4జీ ఫింగర్ ప్రింట్ స్మార్ట్‌ఫోన్

అయితే విచిత్రం ఏమిటంటే సాంకేతిక సమస్యలతో ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు క్లోజ్ అయ్యాయని, సాంకేతిక సమస్య పరిష్కారం అనంతరం కొత్త రిజిస్ట్రేషన్లను ప్రారంభిస్తామని కంపెనీ పేర్కొంది.

రూ. 501లకే 4జీ ఫింగర్ ప్రింట్ స్మార్ట్‌ఫోన్

క్యాష్ ఆన్ డెలివరీలో ఈ ఫోన్‌ను చాంప్‌వన్ విక్రయించనుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

రూ. 501లకే 4జీ ఫింగర్ ప్రింట్ స్మార్ట్‌ఫోన్

ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ ఫోన్ ఫీచర్లున్న ఫోన్ బయట మార్కెట్లో దాదాపు రూ.6,999కు ఖరీదుతో ఉంది.

రూ. 501లకే 4జీ ఫింగర్ ప్రింట్ స్మార్ట్‌ఫోన్

ఈ మొబైల్ కావాలిసిన వారు కంపెనీ సైట్ http://www.champ1india.com/లో క్లిక్ చేసి పొందవచ్చు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్ కోసం మాతో కలిసి ఉండండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write champone c1 smartphone at rs 501 launch price specifications features..We can only advise caution
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot