ఈ దీపావళికి కళ్లు చెదిరే ఆఫర్లు

Posted By:

దీపావళి వేడుకను పురస్కరించుకుని కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు చాలా మంది తహతహ లాడుతున్నారు. ఈ ఫెస్టివల్ సీజన్ నేపథ్యంలో యాపిల్, లెనోవో, షియోమీ, వన్‌ప్లస్, హెచ్‌టీసీ వంటి ప్రముఖ బ్రాండ్‌లు తమ స్మార్ట్‌ఫోన్‌ల పై ఎక్స్‌క్లూజివ్ డిస్కౌంట్‌లను ఆఫర్ చేస్తు్న్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు బ్రాండెడ్ ఫోన్‌ల పై 60శాతం వరకు ధర తగ్గింపును ప్రకటించటం విశేషం. భారీ ధర తగ్గింపు ఆఫర్ల పై లభ్యమవుతున్న 20 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు....

Read More :  అన్‌బాక్సుడ్ ఫోన్‌ల పై 70% వరకు తగ్గింపు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బ్రాండెడ్ ఫోన్‌ల పై దీపావళి ఆఫర్లు

షియోమి ఎంఐ 4

ఆఫర్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ స్ర్కీన్, 2.5గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 క్వాడ్-కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆధారంగా డిజైన్ చేసిన ఎంఐయూఐ 6 యూజర్ ఇంటర్ ఫేస్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3080 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (క్విక్ చార్జింగ్ టెక్నాలజీతో). కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్).

 

 

బ్రాండెడ్ ఫోన్‌ల పై దీపావళి ఆఫర్లు

మైక్రోమాక్స్ కాన్వాస్ జ్యూస్ 2
ఏక్యూ5001 (సిల్వర్ వేరియంట్)
ఆఫర్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

బ్రాండెడ్ ఫోన్‌ల పై దీపావళి ఆఫర్లు

మోటరోటా మోటో ఇ

(సెకండ్ జనరేషన్)
ఆఫర్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

బ్రాండెడ్ ఫోన్‌ల పై దీపావళి ఆఫర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఇ5
ఆఫర్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

బ్రాండెడ్ ఫోన్‌ల పై దీపావళి ఆఫర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఇ7 (బ్లాక్ వేరియంట్)

ఆఫర్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

బ్రాండెడ్ ఫోన్‌ల పై దీపావళి ఆఫర్లు

మిజు ఎం2 నోట్ (గ్రే కలర్ వేరియంట్)
ఆఫర్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

బ్రాండెడ్ ఫోన్‌ల పై దీపావళి ఆఫర్లు

లెనోవో పీ70
ఆఫర్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

బ్రాండెడ్ ఫోన్‌ల పై దీపావళి ఆఫర్లు

హెచ్‌టీసీ వన్ ఎం9 ప్లస్
ఆఫర్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

బ్రాండెడ్ ఫోన్‌ల పై దీపావళి ఆఫర్లు

ఎల్‌జీ నెక్సుస్ 5ఎక్స్
ఆఫర్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

బ్రాండెడ్ ఫోన్‌ల పై దీపావళి ఆఫర్లు

లెనోవో ఎస్660
ఆఫర్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

బ్రాండెడ్ ఫోన్‌ల పై దీపావళి ఆఫర్లు

లెనోవో ఏ6000
ఆఫర్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

బ్రాండెడ్ ఫోన్‌ల పై దీపావళి ఆఫర్లు

యాపిల్ ఐఫోన్ 6ఎస్

(సిల్వర్, 16జీబి వేరియంట్)
ఆఫర్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

బ్రాండెడ్ ఫోన్‌ల పై దీపావళి ఆఫర్లు

హువావీ హానర్ బీ
ఆఫర్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

బ్రాండెడ్ ఫోన్‌ల పై దీపావళి ఆఫర్లు

యాపిల్ ఐఫోన్ 4ఎస్
ఆఫర్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

బ్రాండెడ్ ఫోన్‌ల పై దీపావళి ఆఫర్లు

హువావీ హానర్ 4ఎక్స్
ఆఫర్ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

బ్రాండెడ్ ఫోన్‌ల పై దీపావళి ఆఫర్లు

హువావీ హానర్ 4సీ
ఆఫర్ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

బ్రాండెడ్ ఫోన్‌ల పై దీపావళి ఆఫర్లు

అసుస్ జెన్‌ఫోన్‌2 లేజర్
ఆఫర్ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

బ్రాండెడ్ ఫోన్‌ల పై దీపావళి ఆఫర్లు

అసుస్ జెన్‌ఫోన్‌2
ఆఫర్ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

బ్రాండెడ్ ఫోన్‌ల పై దీపావళి ఆఫర్లు

జియోనీ ఇలైఫ్ ఇ8
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బ్రాండెడ్ ఫోన్‌ల పై దీపావళి ఆఫర్లు

ఇన్‌ఫోకస్
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బ్రాండెడ్ ఫోన్‌ల పై దీపావళి ఆఫర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Check Out Diwali Offers on Xiaomi, Samsung, Lenovo, Huawei, Motorola, Apple and and Other Mobile Brands. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot