ప్రముఖ మొబైల్ నెట్‌వర్క్‌ల బ్యాలన్స్ ఎంక్వైరీ నెంబర్లు

దేశీయంగా ఉన్న మొబైల్ ఫోన్ యూజర్లకు బీఎస్ఎన్ఎల్, ఎయిర్‌టెల్, ఎయిర్‌సెల్, వొడాఫోన్, ఐడియా, టాటా, రిలయన్స్, ఎంటీఎస్, యూనినార్ వంటి మొబైల్ టెలికం ఆపరేటర్లు నెట్‌వర్క్‌లను అందిస్తున్నాయి. ఆయా నెట్‌వర్క్‌లను వినియోగించుకుంటున్న పలువురు వినియోగదారులకు తమ ఫోన్‌లోని బ్యాలన్స్ వివరాలను ఏలా తెలుసుకోవాలో తెలియదు. ప్రముఖ నెట్‌వర్క్‌ల బ్యాలన్స్ వివరాలు తెలసుకునేందుకు అనుసరించాల్సిన నిబంధనలు మీ కోసం.......
ఎయిర్‌టెల్:
- మీ ఫోన్ నుంచి *123#కు డయల్ చేయండి.
- 123కి డయల్ చేసిన వాయిస్ సూచనలను అనుసరించండి,
ఎయిర్‌సెల్:
- మీ ఫోన్ నుంచి *111# కు డయల్ చేయండి.
- లేదా 333కి డయల్ చేసి వాయిస్ సూచనలను అనుసరించండి,
ది బెస్ట్ 10 మొబైల్ ఫోన్‌లు (2012)
వొడాఫోన్:
- మీ ఫోన్ నుంచి *141# కు డయల్ చేయండి.
- లేదా 140కి డయల్ చేసి వాయిస్ సూచనలను అనుసరించండి,
బీఎస్ఎన్ఎల్ 3జీ:
- మీ ఫోన్ నుంచి *123# కు డయల్ చేయండి.
- లేదా 123కి డయల్ చేసి వాయిస్ సూచనలను అనుసరించండి,
రిలయన్స్:
- మీ ఫోన్ నుంచి *367# కు డయల్ చేయండి.
- లేదా 333కి డయల్ చేసి వాయిస్ సూచనలను అనుసరించండి,
టాటా డొకొమో:
- మీ ఫోన్ నుంచి *111# కు డయల్ చేయండి.
- లేదా 12525కి డయల్ చేసి వాయిస్ సూచనలను అనుసరించండి,
ఐడియా:
- మీ ఫోన్ నుంచి *212# కు డయల్ చేయండి.
- లేదా 12345కి డయల్ చేసి వాయిస్ సూచనలను అనుసరించండి,
వర్జిన్ మొబైల్:
- మీ ఫోన్ నుంచి 125555 నెంబరుకు కాల్ చేసి 2 అంకెను ప్రెస్ చేయండి,
- లేదా బిఏ (BA)అని టైప్ చేసి 58576 నెంబరుకు సందేశాన్ని పంపండి.
ఎంటీఎస్:
- మీ ఫోన్ నుంచి 177 నెంబరుకు కాల్ చేసి 2 వాయిస్ సూచనలను అనుసరించండి
బెస్ట్ రేటింగ్ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-10)


Click it and Unblock the Notifications








