అసుస్ నుంచి ఒకేసారి నాలుగు ఫోన్లు..ఫీచర్లు ఇవే

Written By:

టెక్నాలజీ దిగ్గజం అసుస్ తన జోన్ ఫోన్ సీరీస్ తో వచ్చిన నాలుగు ఫోన్లను ఏక కాలంలో ఆవిష్కరించింది. జెన్‌ఫోన్ 3 డీలక్స్, జెన్‌ఫోన్ 3 అల్ట్రా, జెన్‌ఫోన్ 3 లేజర్, జెన్‌ఫోన్ 3 పేర్లతో వచ్చిన ఈ ఫోన్లు 23 మెగా ఫిక్షళ్లతో మార్కెట్లోకి దూసుకువచ్చాయి. డ్యూయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్ తో ఈ ఫోన్లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అన్ని ప్రధాన ఈ కామర్స్ సైట్లలో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ చెబుతోంది. అయితే జెన్ ఫోన్ 3 మాత్రమే ఇప్పుడు ఈ కామర్స్ సైట్లలో లభ్యమవుతోంది. మిగతావి త్వరలో వచ్చే అవకాశం ఉంది. అన్ని మొబైల్ ఫీచర్స్ పై ఓ స్మార్ట్ లుక్కేయండి.

3 కెమెరాలతో కూల్1..24న దూసుకొస్తోంది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అసుస్ నుంచి ఒకేసారి నాలుగు ఫోన్లు.. అన్ని ఫోన్ల ఫీచర్లు ఇవే

అసుస్ జెన్ ఫోన్ 3 : 5.2 ఇంచ్ పుల్ హెచ్ డి. (1920x1080 pixels) డిస్‌ప్లే
అసుస్ జెన్ ఫోన్ 3 డీలక్స్ : 5.7 ఇంచ్ పుల్ హెచ్ డి. (1920x1080 pixels) డిస్‌ప్లే
అసుస్ జెన్ ఫోన్ 3 ఆల్ట్రా : 6.8 ఇంచ్ పుల్ హెచ్ డి. (1920x1080 pixels) డిస్‌ప్లే
అసుస్ జెన్ ఫోన్ 3 లేజర్ : 5.5 ఇంచ్ పుల్ హెచ్ డి. (1920x1080 pixels) డిస్‌ప్లే

అసుస్ నుంచి ఒకేసారి నాలుగు ఫోన్లు.. అన్ని ఫోన్ల ఫీచర్లు ఇవే

అసుస్ జెన్ ఫోన్ 3 : ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్
అసుస్ జెన్ ఫోన్ 3 డీలక్స్ : క్వాడ్ కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 820 ప్రాసెసర్
అసుస్ జెన్ ఫోన్ 3 ఆల్ట్రా :ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 652 ప్రాసెసర్
అసుస్ జెన్ ఫోన్ 3 లేజర్ : ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్

అసుస్ నుంచి ఒకేసారి నాలుగు ఫోన్లు.. అన్ని ఫోన్ల ఫీచర్లు ఇవే

అసుస్ జెన్ ఫోన్ 3 : 16 ఎంపీ రేర్ కెమెరా..8 ఎంపీ సెల్ఫీ కెమెరా
అసుస్ జెన్ ఫోన్ 3 డీలక్స్ :23 ఎంపీ రేర్ కెమెరా..8 ఎంపీ సెల్ఫీ కెమెరా
అసుస్ జెన్ ఫోన్ 3 ఆల్ట్రా :23 ఎంపీ రేర్ కెమెరా..8 ఎంపీ సెల్ఫీ కెమెరా
అసుస్ జెన్ ఫోన్ 3 లేజర్ : 13 ఎంపీ రేర్ కెమెరా..8 ఎంపీ సెల్ఫీ కెమెరా

అసుస్ నుంచి ఒకేసారి నాలుగు ఫోన్లు.. అన్ని ఫోన్ల ఫీచర్లు ఇవే

అసుస్ జెన్ ఫోన్ 3 : 3 జిబి ర్యామ్
అసుస్ జెన్ ఫోన్ 3 డీలక్స్ : 6 జిబి ర్యామ్
అసుస్ జెన్ ఫోన్ 3 ఆల్ట్రా :4 జిబి ర్యామ్
అసుస్ జెన్ ఫోన్ 3 లేజర్ : 4 జిబి ర్యామ్

అసుస్ నుంచి ఒకేసారి నాలుగు ఫోన్లు.. అన్ని ఫోన్ల ఫీచర్లు ఇవే

అసుస్ జెన్ ఫోన్ 3 : 64 జిబి ఇన్ బుల్ట్ స్టోరేజి
అసుస్ జెన్ ఫోన్ 3 డీలక్స్ : 128/256 జిబి ఇన్ బుల్ట్ స్టోరేజి
అసుస్ జెన్ ఫోన్ 3 ఆల్ట్రా : 64 జిబి ఇన్ బుల్ట్ స్టోరేజి
అసుస్ జెన్ ఫోన్ 3 లేజర్ : 32 జిబి ఇన్ బుల్ట్ స్టోరేజి

అసుస్ నుంచి ఒకేసారి నాలుగు ఫోన్లు.. అన్ని ఫోన్ల ఫీచర్లు ఇవే

అసుస్ జెన్ ఫోన్ 3 : 3,000mAh battery
అసుస్ జెన్ ఫోన్ 3 డీలక్స్ : 3,000mAh battery
అసుస్ జెన్ ఫోన్ 3 ఆల్ట్రా : 4,600mAh battery
అసుస్ జెన్ ఫోన్ 3 లేజర్ : 3,000mAh battery

అసుస్ నుంచి ఒకేసారి నాలుగు ఫోన్లు.. అన్ని ఫోన్ల ఫీచర్లు ఇవే

అసుస్ జెన్ ఫోన్ 3 : Rs 21,999/ Rs 27,999
అసుస్ జెన్ ఫోన్ 3 డీలక్స్ : Rs 49,999/ Rs 62,999
అసుస్ జెన్ ఫోన్ 3 ఆల్ట్రా : Rs 49,999
అసుస్ జెన్ ఫోన్ 3 లేజర్ : Rs 18,999

అసుస్ నుంచి ఒకేసారి నాలుగు ఫోన్లు.. అన్ని ఫోన్ల ఫీచర్లు ఇవే

అసుస్ జెన్ ఫోన్ 3 : 152.6 x 77.4 x 7.7 mm
అసుస్ జెన్ ఫోన్ 3 డీలక్స్ : 156.4 x 77.4 x 7.5 mm
అసుస్ జెన్ ఫోన్ 3 ఆల్ట్రా : 186.4 x 93.9 x 6.8 mm
అసుస్ జెన్ ఫోన్ 3 లేజర్ : 152.6 x 77.4 x 7.7 mm

అసుస్ నుంచి ఒకేసారి నాలుగు ఫోన్లు.. అన్ని ఫోన్ల ఫీచర్లు ఇవే

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, 4జీ ఎల్‌టీఈ
వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్‌-సి
గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Comparison: Asus Zenfone 3 vs Zenfone 3 Deluxe vs Zenfone 3 Ultra vs Zenfone 2 Laser
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot