3 కెమెరాలతో కూల్1..24న దూసుకొస్తోంది
చైనా టెక్ దిగ్గజాలు లీకో, కూల్ ప్యాడ్ కలిసి తయారుచేసిన కూల్ 1 స్మార్ట్ ఫోన్ రిలీజ్ డేట్ ఫిక్షయింది. 13 మెగా ఫిక్షల్ డ్యుయల్ రియర్ కెమెరాలతో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ నెల 24వ తేదీని దీన్ని అధికారికంగా చైనాలో లాంచ్ చేయనున్నారు. 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదల కానున్న ఈ ఫోన్ స్టార్టింగ్ ధర రూ. 11,080గా ఉంటుందని తెలుస్తోంది. ఫీచర్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి.
గూగుల్ ఫోన్లు ఆ కంపెనీ సీక్రెట్‌గా తయారుచేస్తోంది

కూల్ 1 ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

కూల్ 1 ఫీచర్లు
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 652 ప్రాసెసర్, అడ్రినో 510 గ్రాఫిక్స్,ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్

కూల్ 1 ఫీచర్లు
3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్

కూల్ 1 ఫీచర్లు
13 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

కూల్ 1 ఫీచర్లు
4జీ విత్ వీఓఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 4.1, యూఎస్‌బీ టైప్-సి

కూల్ 1 ఫీచర్లు
4060 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

కూల్ 1 ఫీచర్లు
3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియెంట్ల ధరలు వరుసగా రూ.11,100, రూ.15,100, రూ.17,100.

కూల్ 1 ఫీచర్లు
ఈ ఫోన్ 3 వేరియంట్లలో ఈ నెల 24న లాంచ్ అవుతోంది.


Click it and Unblock the Notifications








