Home
Mobile

రూ.14వేల ధరలో కూల్ ప్లే 6సి స్మార్ట్‌ఫోన్

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం కూల్‌ప్యాడ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'కూల్ ప్లే 6సి' ని చైనాలో విడుదల చేసింది.

By Hazarath

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం కూల్‌ప్యాడ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'కూల్ ప్లే 6సి' ని చైనాలో విడుదల చేసింది. అయితే కూల్ ప్లే 6ని ఈ ఏడాది విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికి అనుబంధంగా కూల్ ప్లే 6సిని విడుదల చేశారు. డ్యూయెల్ సెల్ఫీ కెమెరాతో వచ్చిన ఈ ఫోన్ రూ.14వేల ధరకు వినియోగదారులకు లభిస్తున్నది.

22 ఏళ్ల సామ్రాజ్యం నేలమట్టం, దడ పుట్టిస్తున్న షియోమి, అంతా సెకండ్ల వ్యవధిలోనే...

Cool Play 6C

కూల్‌ప్యాడ్ కూల్ ప్లే 6సి ఫీచర్లు
5 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.25 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1.1 నూగట్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8, 5 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ.

More from GizBot

Best Mobiles in India

English summary
Coolpad Cool Play 6C launched with dual selfie cameras More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X