రూ. 10,000లకే ఫింగర్ ఫ్రింట్ స్మార్ట్ ఫోన్

Written By:

ఐ ఫోన్ 5ఎస్ ఫోన్ ను ఎప్పుడయితే లాంచ్ చేసిందో వెను వెంటనే సామ్ సంగ్ ,htc లాంటి కంపెనీలు కూడా అదే ప్లాన్ లో పడ్డాయి. ఈ మధ్య వన్ ప్లస్ టూ కూడా ఇండియా మార్కెట్లోకి దూసుకొచ్చేసింది. అయితే వీటన్నిటికంటే ఛీప్ గా చైనా బ్రాండ్ కంపెనీ కూల్ పాడ్ డజన్ 3 నోట్ పేరుతో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి రిలీజ్ చేయబోతోంది.

Read more : నోకియా.. నీ ఎంట్రీ అదిరిందయ్యా

దీని ధర రూ.10000. ఫింగర్ ప్రింట్ స్మార్ట్ ఫోన్లలో ఇదే ఛీప్ అండ్ బెస్ట్ ఫోనని కంపెనీ చెబుతోంది. 5.5 inch HD డిస్ ప్లే కలిగి 16 జిబి వరకు ఇంటర్నల్ స్టోరేజి కలిగి ఉంటుంది. 13 మెగా ఫిక్సల్ కెమెరాతో పాటు 5 మెగా ఫిక్సల్ ప్రంట్ కెమెరా ఉంది. 3జి 4జ4 సపోర్ట్ తో ఈ ఫోన్ నడస్తుంది. ఇంకా 2 జీబి ర్యామ్ కలిగి అలాగే దాన్ని 3 జిబికి పెంచే ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఫోన్ కోసం 2.6 మిలయిన్ల ఆర్డర్స్ వచ్చాయని కంపెనీ అధికారులు చెబుతున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డజన్ 3 కి సంబంధించిన మోడల్స్ ఇవే

డజన్ 3 కి సంబంధించిన మోడల్స్ ఇవే

డజన్ 3 కి సంబంధించిన మోడల్స్ ఇవే

డజన్ 3 కి సంబంధించిన మోడల్స్ ఇవే

డజన్ 3 కి సంబంధించిన మోడల్స్ ఇవే

డజన్ 3 కి సంబంధించిన మోడల్స్ ఇవే

డజన్ 3 కి సంబంధించిన మోడల్స్ ఇవే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

pic Source : gizmochina

English summary
here write CoolPad’s sub-brand Dazen has just announced an affordable smartphone in the market called as the Dazen Note 3.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot