నోకియా.. నీ ఎంట్రీ అదిరిందయ్యా

Written By:

2013లో మైక్రోసాఫ్ట్ నోకియా హ్యండ్ సెట్ ను కొన్నప్పుడు అందరి మదిలోనే ఒకటే ప్రశ్న. అలా ఎందుకు జరిగింది. ఇప్పటికీ దానికి ఆన్సర్ ఎవరూ సాధిచలేదు. మరి నోకియా ఎందుకు రెస్ట్ తీసుకుంది అంటే దానికి ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. అయితే దానికి నోకియా కంపెనీ మాత్రం మేమే భవిష్యత్ లో సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టాలనుకుంటున్నాం అని మాత్రం చెప్పింది.

Read more : వాట్సప్ లో నీకు తెలియని ఫీచర్స్

మరి టెక్నాలజీ ఏంటి..ఎలా ఉండబోతుంది అనే ప్రశ్నను పటా పంచలు చేస్తూ నోకియా లాస్ ఏంజిల్స్ లో అధ్భుతానికి వేదికగా మారింది. ఎంటర్ టైన్ మెంట్ రంగంలో తన సత్తాను చాటబోతున్నామని సగర్వంగా తెలిపింది. ఓజోతో సంచలనం చేయబోతున్నామని ప్రకటించింది. దీని కోసం లాస్ ఏంజెల్స్ లో ఓజో ఈవెంట్ ను ప్రవేశపెట్టింది. అది చూసిన దిగ్గజ కంపెనీలు ఔరా నోకియా అంటూ ముక్కున వేలేసుకున్నారు.

Read more:15 వేలకే ఇన్ ఫోకస్ 3డీ ముబైల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోకియా రిలీజ్ చేసిన ఓజ్ కెమెరా ఫోటోలు ఇవే

3డి వీడియో గల కెమెరాను మార్కెట్ కు పరిచయం చేసింది. 360 డిగ్రీల కోణంలో 3డీ వీడియోని తీయొచ్చు. అలాగే అదిరిపోయే సౌండ్ ఉంటుంది. దానికి సంబంధించిన ఫోటోలను ఒకసారి చూసేయండి.

Read more about:
English summary
Nokia reveals Ozo, a futuristic new camera for filming virtual reality
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot