3జీబి ర్యామ్ ఫోన్ జస్ట్ రూ.6,999కే!

Written By:

భారత్‌లో తమ స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌ఫోలియోను మరింతగా విస్తరించే క్రమంలో ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ కూల్‌ప్యాడ్ 'నోట్ 3 లైట్'(Note 3 Lite) పేరుతో సరికొత్త ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది.

3జీబి ర్యామ్ ఫోన్ జస్ట్ రూ.6,999కే!

ఫింగర్ ప్రింట్ స్కానర్, 3జీబి ర్యామ్, 4జీ ఎల్టీఈ, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా వంటి శక్తివంతమైన స్పెక్స్‌తో వస్తోన్న ఈ ఫోన్ ధర కేవలం రూ.6,999 కావటం విశేషం. ప్రముఖ రిటైలర్ Amazon India ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది. ముందస్తు బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. జనవరి 28న మొదటి ఫ్లాష్‌సేల్ ఉంటుంది...

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7.. హాట్ రూమర్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

3జీబి ర్యామ్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీతో కూల్‌ప్యాడ్ నోట్ 3 లైట్

తక్కువ ధర ట్యాగ్ లో శక్తివంతమైన స్పెక్స్‌తో వస్తోన్న ఈ ఫోన్ కు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

3జీబి ర్యామ్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీతో కూల్‌ప్యాడ్ నోట్ 3 లైట్

ఈ సెన్సార్ 9 సంవత్సరాల పాటు నిర్విరామంగా పనిచేయగలదని కంపెనీ చెబుతోంది.

కూల్‌ప్యాడ్ నోట్ 3 లైట్, జస్ట్ రూ.6,999

5 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్,

కూల్‌ప్యాడ్ నోట్ 3 లైట్, జస్ట్ రూ.6,999

ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆధారంగా డిజైన్ చేసిన కూల్ 6.0 యూజర్ ఇంటర్‌ఫేస్

కూల్‌ప్యాడ్ నోట్ 3 లైట్, జస్ట్ రూ.6,999

4 బిట్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ చిప్‌సెట్,

కూల్‌ప్యాడ్ నోట్ 3 లైట్, జస్ట్ రూ.6,999

3జీబి ర్యామ్, 

కూల్‌ప్యాడ్ నోట్ 3 లైట్, జస్ట్ రూ.6,999

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,

కూల్‌ప్యాడ్ నోట్ 3 లైట్, జస్ట్ రూ.6,999

5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 

కూల్‌ప్యాడ్ నోట్ 3 లైట్, జస్ట్ రూ.6,999

16జీబి ఇంటర్నల్ మెమెరీ, 

కూల్‌ప్యాడ్ నోట్ 3 లైట్, జస్ట్ రూ.6,999

మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

కూల్‌ప్యాడ్ నోట్ 3 లైట్, జస్ట్ రూ.6,999

డ్యయల్ సిమ్ 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ

కూల్‌ప్యాడ్ నోట్ 3 లైట్, జస్ట్ రూ.6,999

2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

కూల్‌బ్యాండ్ పేరుతో స్మార్ట్‌బ్యాండ్

నోట్ 3 లైట్ స్మార్ట్‌ఫోన్‌తో క్యూల్ బ్యాండ్ సరికొత్త స్మార్ట్‌బ్యాండ్ ట్రాకర్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ వేరబుల్ డివైస్‌ను ఫోన్‌కు కనెక్ట్ చేసుకుని ఫిట్నెస్ బ్యాండ్‌లా ఉపయోగించుకోవచ్చు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Coolpad Launches Note 3 Lite Smartphone for Rs 6,999 in India Along with a Fitness Band!. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot