ఆ ఫోన్‌తో రికార్డులు బ్రేకయ్యాయి..మరి ఈ ఫోన్‌తో..?

Written By:

ఆన్‌లైన్ ఫోన్ అమ్మకాల్లో సంచలనం సృష్టించిన చైనా దిగ్గజం కూల్ ప్యాడ్ కంపెనీ తన కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. కూల్ ప్యాడ్ నోట్ 3తో సంచలనం సృష్టించిన కంపెనీ ఇప్పుడు ఈ ఫోన్ తో మరో సంచనలం సృష్టించడానికి రెడీ అయింది. మెగా 2.5 డి పేరుతో రానున్న ఈ ఫోన్ ను కంపెనీ సెల్పీ ఫోన్ గా అభివర్ణించింది. ఈ ఫోన్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి.

కృష్ణా పుష్కరాల సమస్త సమాచారం ఇప్పుడు మీ చేతుల్లో

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే

కూల్‌ప్యాడ్ మెగా 2.5డి ఫీచ‌ర్లు

5.5 ఇంచ్ హెచ్‌డీ 2.5డి క‌ర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్

ప్రాసెస‌ర్‌

కూల్‌ప్యాడ్ మెగా 2.5డి ఫీచ‌ర్లు

1 జీహెచ్‌జ‌డ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, మాలి టి720 గ్రాఫిక్స్

ర్యామ్‌

కూల్‌ప్యాడ్ మెగా 2.5డి ఫీచ‌ర్లు

3 జీబీ ర్యామ్‌, 16 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌, 32 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో

కూల్‌ప్యాడ్ మెగా 2.5డి ఫీచ‌ర్లు

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయ‌ల్ సిమ్

కెమెరా

కూల్‌ప్యాడ్ మెగా 2.5డి ఫీచ‌ర్లు

8 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా

బ్యాట‌రీ

కూల్‌ప్యాడ్ మెగా 2.5డి ఫీచ‌ర్లు

4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 2500 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 3.5mm headphone jack, and Micro-USB

ధ‌ర‌ . రూ.6,999

కూల్‌ప్యాడ్ మెగా 2.5డి ఫీచ‌ర్లు

ధ‌ర‌ . రూ.6,999. అమెజాన్ లో 24వ తేదీ 2 గంటల నుంచి 5 గంటల వరకు ఫ్లాష్ సేల్ ఉంటుందని. అప్పుడు బుక్ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. 

9 hours టాక్ టైం

కూల్‌ప్యాడ్ మెగా 2.5డి ఫీచ‌ర్లు

9 hours టాక్ టైంతో పాటు 220 hours స్టాండ్ బై టైం ఉంటుందని కంపెనీ చెబుతోంది.

కూల్ ప్యాడ్ స్కై3

కూల్‌ప్యాడ్ మెగా 2.5డి ఫీచ‌ర్లు

అయితే ఈ ఫోన్ గతంలో లాంచ్ చేసిన కూల్ ప్యాడ్ స్కై3కి ఈక్వల్ గా కొంచెం అటు ఇటుగా ఉంటుందని కంపెనీ తెలిపింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Coolpad Mega 2.5D Selfie-Focused Smartphone Launched at Rs. 6,999
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot