3జీబి ర్యామ్‌తో ‘కూల్‌ప్యాడ్ నోట్ 3’, రూ.8,999కే

Posted By:

చైనా హ్యాండ్‌సెట్ మేకర్ CoolPad మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. కూల్‌ప్యాడ్ నోట్ 3 పేరుతో విడుదలైన ఈ పెద్ద డిస్‌ప్లే ఫోన్ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్, 3జీబి ర్యామ్, ఆక్టా‌కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ లాలీపాప్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ వంటి శక్తివంతమైన స్పెక్స్‌ను కలిగి ఉంది. ధర రూ.8,999. కూల్‌ప్యాడ్ నోట్ 3కి సంబంధించిన మరిన్ని ఆసక్తికర వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : రూ.5000 రేంజ్‌‌లో అదిరిపోయే ఆండ్రాయిడ్ ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

శక్తివంతమైన స్పెక్స్‌తో ‘కూల్‌ప్యాడ్ నోట్ 3’, రూ.8,999కే

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),

శక్తివంతమైన స్పెక్స్‌తో ‘కూల్‌ప్యాడ్ నోట్ 3’, రూ.8,999కే

ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, కూల్ యూజర్ ఇంటర్ ఫేస్ 6.0,

శక్తివంతమైన స్పెక్స్‌తో ‘కూల్‌ప్యాడ్ నోట్ 3’, రూ.8,999కే

1.3గిగాహెర్ట్జ్ ఆక్టా‌ కోర్ 64 బిట్ మీడియాటెక్ ఎంటీ6753 ప్రాసెసర్, మాలీ - టీ720 ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

శక్తివంతమైన స్పెక్స్‌తో ‘కూల్‌ప్యాడ్ నోట్ 3’, రూ.8,999కే

3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

శక్తివంతమైన స్పెక్స్‌తో ‘కూల్‌ప్యాడ్ నోట్ 3’, రూ.8,999కే

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎల్ఈడి ఫ్లాష్, f/2.0 aperture, 5 పిక్సల్ లెన్స్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్,

శక్తివంతమైన స్పెక్స్‌తో ‘కూల్‌ప్యాడ్ నోట్ 3’, రూ.8,999కే

ఫింగర్ ప్రింట్ సెన్సార్,

శక్తివంతమైన స్పెక్స్‌తో ‘కూల్‌ప్యాడ్ నోట్ 3’, రూ.8,999కే

కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్), 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. 

శక్తివంతమైన స్పెక్స్‌తో ‘కూల్‌ప్యాడ్ నోట్ 3’, రూ.8,999కే

3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ బరువు 155 గ్రాములు, మందం 9.3 మిల్లీ మీటర్లు.

శక్తివంతమైన స్పెక్స్‌తో ‘కూల్‌ప్యాడ్ నోట్ 3’, రూ.8,999కే

CoolPad Note 3 అమెజాన్ ఇండియా ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది. మొదటి ఫ్లాష్ సేల్ అక్టోబర్ 20వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఇందకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ ఇప్పటికే సదరు వెబ్‌‌సైట్‌లో ప్రారంభమైంది.

శక్తివంతమైన స్పెక్స్‌తో ‘కూల్‌ప్యాడ్ నోట్ 3’, రూ.8,999కే

మార్కెట్లో ఇప్పటికే లభ్యమవుతోన్న సోనీ ఎక్స్‌పీరియా జెడ్4, మిజు ఎం2 నోట్, యు యురేకా ప్లస్, లెనోవో కే3 నోట్, సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ మాక్స్ తదితర ఫోన్‌లకు కూల్‌ప్యాడ్ నోట్ 3 డైరెక్ట్ కాంపిటీటర్‌గా నిలిచింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
CoolPad Note 3 Smartphone Launched At Rs. 8,999. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot