రూ.5000 రేంజ్‌‌లో అదిరిపోయే ఆండ్రాయిడ్ ఫోన్‌లు

Posted By:

స్మార్ట్‌ఫోన్‌లు అందరికి అందుబాటులో ఉండటంతో ప్రతి కుటుంబంలోనూ ఓ స్మార్ట్‌ఫోన్ కనిపిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌లను సామాన్య మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటంలో లెనోవో, హువావీ, మైక్రోమాక్స్, కార్బన్, సెల్‌కాన్, లావా, ఇంటెక్స్ వంటి దేశవాళీ కంపెనీలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి.

Read More : ఫ్లిప్‌కార్ట్‌కు పోటీగా అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్ సేల్'

ఈ ఫెస్టివల్ సీజన్‌ను పురస్కరించుకుని రూ.5,000 ధర రేంజ్‌లో ఓ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ కోసం ఎదరు చూస్తున్నారా..? మీరు కోరకుంటున్న ధర పరిథిలో మార్కెట్లో సిద్ధంగా ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడర్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. అయితే, ఈ ఫోన్‌ల ఎంపిక పూర్తిగా మీ ఇష్టాయిష్లాల పై ఆధారపడి ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.5000 రేంజ్‌‌లో అదిరిపోయే ఆండ్రాయిడ్ ఫోన్‌లు

Samsung Galaxy S Duos 3
ధర రూ.4,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

1గిగాహెర్ట్జ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, డ్యుయల్ సిమ్, మైక్రో యూఎస్బీ వీ2.0),
1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

రూ.5000 రేంజ్‌‌లో అదిరిపోయే ఆండ్రాయిడ్ ఫోన్‌లు

లెనోవో ఏ2010
ధర రూ.4,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 4.5 అంగుళాల FWVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 854×480పిక్సల్స్), 1గిగాహెర్ట్జ్ మీడియాటెక్ ఎంటీ6735 క్వాడ్-కోర్ 64 బిట్ ప్రాసెసర్, మాలీ టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ప్లాష్ సౌకర్యంతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్ కార్డ్ స్లాట్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, బ్లూటూత్), 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (4జీ నెట్‌వర్క్ పై 8.5 గంటల టాక్‌టైమ్, స్టాండ్‌బై టైమ్ 12 రోజులు).

 

రూ.5000 రేంజ్‌‌లో అదిరిపోయే ఆండ్రాయిడ్ ఫోన్‌లు

Honor Bee
ధర రూ.4,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

డిస్‌ప్లే: 4.5 అంగుళాల ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్, ప్రాసెసర్: 1.2గిగాహెర్ట్జ్ స్ప్రెడ్‌ట్రమ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, ర్యామ్: 1జీబి ర్యామ్ ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, కెమెరా: 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా స్టోరేజ్: 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం కనెక్టువిటీ: 3జీ, వై-ఫై, బ్లూటూత్, డ్యుయల్ సిమ్, మైక్రో యూఎస్బీ, బ్యాటరీ: 1730 ఎమ్ఏహెచ్

 

రూ.5000 రేంజ్‌‌లో అదిరిపోయే ఆండ్రాయిడ్ ఫోన్‌లు

స్పైస్ డ్రీమ్ యునో ఎంఐ-498
ధర రూ.3,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెక్స్:

4.5 అంగుళాల ఐపీఎస్ ఎల్ఈడి డిస్‌ప్లే, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ వన్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, బ్లూటూత్, డ్యుయల్ సిమ్, వై-ఫై). 1700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

రూ.5000 రేంజ్‌‌లో అదిరిపోయే ఆండ్రాయిడ్ ఫోన్‌లు

Samsung Galaxy Star Pro

ధర రూ.4,537
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.


ఫోన్ పరిమాణం 121.2 x 62.7 x 10.6 మిల్లీ మీటర్లు, బరువు 121 గ్రాములు, 4 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్), ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆఫరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన సింగిల్ కోర్ అప్లికేషన్ ఏ5 ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 2 మెగా పిక్సల్ కెమెరా, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, యూఎస్బీ 2.0, వై-పై, 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

రూ.5000 రేంజ్‌‌లో అదిరిపోయే ఆండ్రాయిడ్ ఫోన్‌లు

Celkon Millennia Hero

ధర రూ.4,559
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెక్స్:

4 అంగుళాల WVGA డిస్‌ప్లే,
1 గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
3.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, డ్యుయల్ సిమ్, మైక్రో యూఎస్బీ),
1700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

రూ.5000 రేంజ్‌‌లో అదిరిపోయే ఆండ్రాయిడ్ ఫోన్‌లు

కార్బన్ టైటానియమ్ ఎస్35
ధర రూ.4375
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

4.5 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే,
క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
3జీ, వై-ఫై, బ్లూటూత్, డ్యుయల్ సిమ్, మైక్రో యూఎస్బీ వీ2.0,
1850 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

రూ.5000 రేంజ్‌‌లో అదిరిపోయే ఆండ్రాయిడ్ ఫోన్‌లు

ఇంటెక్స్ ఆక్వా 3జీ ప్రో
ధర రూ.3,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెక్స్:

4 అంగుళాల WVGA డిస్‌ప్లే,
1గిగాహెర్ట్జ్ SC7731G సింగిల్ కోర్ ప్రాసెసర్,
512 జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లుటూత్, డ్యుయల్ సిమ్, మైక్రో యూఎస్బీ వీ2.0),
1400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

రూ.5000 రేంజ్‌‌లో అదిరిపోయే ఆండ్రాయిడ్ ఫోన్‌లు

లావా ఐరిస్ ఎక్స్1 ఆటమ్ ఎస్
ధర రూ.3799
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ఫీచర్లు:

4 అంగుళాల టీఎప్టీ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్, వై-ఫై, 3జీ, బ్లూటూత్),
1750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

రూ.5000 రేంజ్‌‌లో అదిరిపోయే ఆండ్రాయిడ్ ఫోన్‌లు

మైక్రోమాక్స్ బోల్ట్ ఎస్300
ధర రూ.2,889
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెక్స్:

4 అంగుళాల WVGA డిస్‌ప్లే,
1గిగాహెర్ట్జ్ SC7715 సింగిల్ కోర్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.4.3 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
0.3 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-పై, బ్లూటూత్, డ్యుయల్ సిమ్, మైక్రో యూఎస్బీ వీ2.0).
1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Android Smartphones Under Rs 5000 to buy this festival season. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot