ఆ ఫోన్‌ ధర ఏకంగా రూ. 6వేలు తగ్గింది..ఆఫర్ వారం రోజులే

Written By:

క్రియో సంస్థ తన నూతన స్మార్ట్‌ఫోన్ క్రియో మార్క్ 1 పేరుతో రిలీజ్ చేసిన ఫోన్ పై భారీ తగ్గింపును ప్రకటించింది. లిమిటెడ్ పిరియడ్ కింద ఈ స్మార్ట్‌ఫోన్ పై దాదాపు రూ.6వేల రూపాయల వరకు తగ్గింపును ప్రకటించింది. ఈ ఆఫర్ కేవలం వారం రోజులు మాత్రమే ఉంటుందని ఆగస్టు 15తో ఈ ఆఫర్ ముగుసుందని కంపెనీ తెలిపింది. గత నెలలో కూడా ఇదే మాదిరి కంపెనీ తమ ఫోన్ల ధరలు తగ్గించింది. మీరు కొనాలనుకుంటే ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ దొరుకుతుంది. ఫీచర్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

ఎక్కువ ఫీచర్లు తక్కువ ధర..ఇంకా స్క్రీన్ గార్డు ఉచితం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

క్రియో మార్క్1 ఫీచర్లు

5.5 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ(1440 x 2560 పిక్సల్స్) రిజల్యూషన్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్

క్రియో మార్క్1 ఫీచర్లు

ఆండ్రాయిడ్ 5.1.1 లాలిపాప్, డ్యుయల్ సిమ్(మైక్రోసిమ్, నానో సిమ్), 1.95 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెసర్

క్రియో మార్క్1 ఫీచర్లు

21 మెగాపిక్సల్ రియర్ ఆటోఫోకస్ కెమెరా, 4కే వీడియో రికార్డింగ్, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా విత్ ఫుల్ హెచ్‌డీ వీడియో రికార్డింగ్

క్రియో మార్క్1 ఫీచర్లు

3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్ పాండబుల్ మెమరీ

క్రియో మార్క్1 ఫీచర్లు

4జీ ఎల్‌టీఈ, 3100 ఎంఏహెచ్ బ్యాటరీ

క్రియో మార్క్1 ఫీచర్లు

తగ్గించిన ధరతో రూ.19,999గా ఉన్న ఈ ఫోన్ ఇక నుంచి మార్కెట్లో రూ.13,999కే లభ్యంకానుంది.

క్రియో మార్క్1 ఫీచర్లు

నేటి నుంచి ప్రారంభమైన ఈ లిమిటెడ్ ఆఫర్ ఆగస్టు 15తో ముగుస్తుందని పేర్కొంది.

క్రియో మార్క్1 ఫీచర్లు

ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తోంది 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Creo Mark 1 Price Slashed in India for a Limited Period
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot