ఎక్కువ ఫీచర్లు తక్కువ ధర..ఇంకా స్క్రీన్ గార్డు ఉచితం

Written By:

దేశీయ మొబైల్ దిగ్గజం జెన్ మొబైల్ తన కొతల స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. గతేడాది ఆవిష్కరించిన సినీ మ్యాక్స్ 2 స్మార్ట్‌ఫోన్ విజయవంతం కావడంతో కంపెనీ దానికి కొన్ని ఫీచర్లను జోడించి సీనీమ్యాక్స్ 3 పేరుతో మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇక ఈ ఫోన్‌లో గేమ్స్, నెక్స్‌ జెన్‌టీవీ-లైవ్ టీవీ స్ట్రీమింగ్ అప్లికేషన్, ఉలివ్ వీడియో వంటి మల్టీమీడియా ఆఫర్స్ అన్నింటినీ ప్రీ-లోడెడ్‌గా ఈ ఫోన్‌లో పొందుపరిచినట్టు వెల్లడించారు. 700లకు పైగా సర్వీసు సెంటర్లలో యూజర్లు యాక్సస్ పొందేలా జెన్ కేర్ యాప్‌ను ఈ డివైజ్‌లో అందించారు.ఫోన్ ఫీచర్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

రూ. 10 వేల అప్పుతో పుట్టి ప్రపంచాన్ని శాసిస్తోంది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జెన్ సినీమ్యాక్స్ 3 ప్రత్యేకతలు

5.5 అంగుళాల ఎఫ్‌డబ్ల్యూవీజీఏ ఐపీఎస్ డిస్ ప్లే, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్

జెన్ సినీమ్యాక్స్ 3 ప్రత్యేకతలు

2జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నెల్ మెమరీ, 32జీబీ విస్తరణ మెమరీ

జెన్ సినీమ్యాక్స్ 3 ప్రత్యేకతలు

ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్, డ్యుయల్ సిమ్

జెన్ సినీమ్యాక్స్ 3 ప్రత్యేకతలు

5ఎంపీ వెనుక కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 3.2ఎంపీ ముందు కెమెరా

జెన్ సినీమ్యాక్స్ 3 ప్రత్యేకతలు

ఫోన్ ధర రూ.5,499, బ్లాక్ కలర్‌లో లభ్యంకానుంది.

జెన్ సినీమ్యాక్స్ 3 ప్రత్యేకతలు

రూ.499ల విలువ కల్గిన స్క్రీన్ గార్డు ఉచితంగా ఫోన్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులు పొందవచ్చు.

జెన్ సినీమ్యాక్స్ 3 ప్రత్యేకతలు

2900ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉన్న ఈ ఫోన్, 30 గంటల టాక్ టైమ్ వరకు పనిచేస్తుందని కంపెనీ హామీ ఇచ్చింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Zen Cinemax 3 With 2900mAh Battery Launched at Rs. 5,499
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot