1994లోనే ఫస్ట్ స్మార్ట్ ఫోన్....

|

ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ఎప్పుడు వచ్చిందో మీకు తెలుసా..అసలు అది ఎలా ఉంటుందో తెలుసా...తెలయిదు కదా.. అయితే స్మార్ట్ పోన్ మార్కెట్లోకి వచ్చి దాదాపు 21 సంవత్సరాలు అవుతోంది. ఫస్ట్ స్మార్ట్ పోన్ ఆగస్టు 16, 1994లో బయటకు వచ్చింది. అయితే అది అంతకు ముందే 1992లో మార్కెట్లోకి వచ్చినా పూర్తి స్థాయిలో మార్కెట్లోకి వచ్చింది 1994లో అని చెప్పవచ్చు. ఐబిఎమ్ సిమన్ పేరుతో వచ్చిన ఈ ఫోన్ అప్పట్లో ఓ సంచలనం. లాస్ వెగాస్ లో ప్రదర్శన కూడా నిర్వహించారు. అప్పట్లో ఎవరూ స్మార్ట్ ఫోన్లు వాడేవారు కాదు. ఈ ఫోన్ వచ్చిన తరువాతనే స్మార్ట్ ఫోన్ల యుగం ప్రారంభమైంది.

Read more:లెనోవా ఫోన్ అదిరింది

ఫస్ట్ స్మార్ట్ ఫోన్ @ 21 ఇయర్స్

ఫస్ట్ స్మార్ట్ ఫోన్ @ 21 ఇయర్స్

ఈ ఫోన్ కి కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ బరువు దాదాపు 1.12 పౌండ్స్ ఉంటుంది.

ఫస్ట్ స్మార్ట్ ఫోన్ @ 21 ఇయర్స్

ఫస్ట్ స్మార్ట్ ఫోన్ @ 21 ఇయర్స్

మెజ్యూరింగ్ 64/38 ఎం ఎం ఉంటుంది. 4.7 ఇంచ్ మోనోక్రోమ్ బ్యాక్ లిట్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. స్కీన్ టచ్ తో పాటు ఆపరేటింగ్ కూడా స్టైలిష్ గా ఉంటుంది.

ఫస్ట్ స్మార్ట్ ఫోన్ @ 21 ఇయర్స్

ఫస్ట్ స్మార్ట్ ఫోన్ @ 21 ఇయర్స్

యాప్స్ అప్పుడు ఏమి ఉన్నాయి అని అనుకుంటున్నారా..అప్పట్లో ఇప్పుడున్న యాప్స్ అంతగా లేవు.

ఫస్ట్ స్మార్ట్ ఫోన్ @ 21 ఇయర్స్

ఫస్ట్ స్మార్ట్ ఫోన్ @ 21 ఇయర్స్

క్యాలెండర్ అండ్ ఆర్గనైజర్ అలాగే మేసేజింగ్ కాలింగ్ లాంటి సదుపాయాలు మాత్రమే ఉండేవి.

ఫస్ట్ స్మార్ట్ ఫోన్ @ 21 ఇయర్స్

ఫస్ట్ స్మార్ట్ ఫోన్ @ 21 ఇయర్స్

దీని ధర అప్పట్లో దాదాపు 899 డాలర్లు..

ఫస్ట్ స్మార్ట్ ఫోన్ @ 21 ఇయర్స్

ఫస్ట్ స్మార్ట్ ఫోన్ @ 21 ఇయర్స్

ఈ ఫోన్లు దాదాపు 50 వేల వరకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
Did you know that it’s been 21 years since the launch of what’s arguably considered to be the first ever smartphone?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X