లెనోవా ఫోన్ అదిరింది

Written By:

లెనోవా నుంచి అదిరిపోయే ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. జుక్ 1 పేరుతో అదిరిపోయో లుక్ తో లెనోవా తన స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ట్రాన్స్ పరెంట్ గ్లాస్ తో డిస్ ప్లే ఉంటుంది. స్మార్ట్ ఫోన్స్ కు ఉన్న మిగతా ఫీచర్లన్నీ ఇందులో ఉన్నాయి. శ్యాసంగ్ .ఎల్ జీ తో పోటీ పడటానికి రెడీగా ఉంది. జుక్ తన ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ను జడ్ 1 పేరుతో మార్కెట్లోకి వదిలింది. దీని ధర ఇండియన్ కరెన్సీలో దాదాపు 18250 వరకు ఉంటుంది.ఆన్ లైన్ లో తనదైన ముద్ర కోసం లెనోవా తపిస్తోంది. అందులో భాగంగా అదిరిపోయో మోడల్ ను బయటకు వదిలింది. 4100 mAh బ్యాటరీ,ఫింగర్ ప్రింట్ సెన్సార్,13 మెగా ఫిక్స్ ల్ కెమెరాతో అదిరిపోయో విధంగా ఫోటోలు తీయవచ్చు.

Read more : 12 నిమిషాల్లోనే సాఫ్ట్‌వేర్ జాబ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్మార్ట్ ఫోన్ల ప్రపంచంలోకి

స్మార్ట్ ఫోన్ల ప్రపంచంలోకి

శ్యాం సంగ్ అలాగే ఎల్ జీ ఫోన్లతో పోటీపడుతూ ముందుకు వస్తోంది లెనోవా 

జుక్ .కామ్

జుక్ .కామ్

జుక్ .కామ్ పేరుతో చైనాలో లెనోవా తన ఫోన్ మార్కెట్ ను ప్రారంభించింది. 

పవర్ పుల్ ఫోన్

పవర్ పుల్ ఫోన్

చైనా ఫోన్ లలో కన్నా అత్యంత పవర్ పుల్ ఫోణ్ జుక్ 1 

గ్లాస్ డిస్ ప్లే

గ్లాస్ డిస్ ప్లే

గ్లాస్ డిస్ ప్లేతో చూపరులను ఇట్టే కట్టి పడేస్తుంది. 

హై క్లాస్ ఫోటోలు

హై క్లాస్ ఫోటోలు

ఫోన్ లో అనేక ఫీచర్లు ఉన్నాయి..13 మెగా ఫిక్షల్ కెమెరాతో అదిరిపోయే విధంగా ఫోటోలు తీయవచ్చు. 

హెచ్ డి క్వాలిటీ

హెచ్ డి క్వాలిటీ

డిస్ ప్లే హెచ్ డి క్వాలిటీలో కనిపిస్తుంది

సేఫ్ ఫోన్

సేఫ్ ఫోన్

ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ఉంటుంది.స్కానింగ్ చేయవచ్చు.  

ధీటైన ఫోన్

ధీటైన ఫోన్

స్మార్ట్ పోన్లకు ధీటుగా మార్కెట్లోకి వస్తున్న లేటెస్ట్ పోన్ జక్ 1 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Earlier this week we saw Zuk, Lenovo's online-only brand, launching its first smartphone in China named the Zuk Z1. The firm has also showcased a smartphone prototype, the highlight of which is a transparent display.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting