దీపావళి ధమాకా, 50% డిస్కౌంట్‌తో ఆండ్రాయిడ్ ఫోన్‌లు

Posted By:

దీపావళి మెగా ఫెస్టివల్‌ను పురస్కరించుకుని ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లను గుప్పిస్తున్నాయి. భారీ డిస్కౌంట్‌లను అందుకున్న ఫోన్‌ల జాబితాలో గూగుల్ నెక్సుస్ 5, హెచ్‌టీసీ డిజైర్ 620జీ, సామ్‌సంగ్ గెలాక్సీ ఇ7, హెచ్‌టీసీ వన్ ఎం9 ప్లస్, హెచ్‌టీసీ డిజైర్ 826, వన్‌ప్లస్ వన్ వంటి ప్రముఖ బ్రాండ్‌లకు సంబంధించి ఫోన్‌లు ఉండటం విశేషం...

Read More : బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు 10 సింపుల్ ట్రిక్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

దీపావళి ధమాకా, 50% డిస్కౌంట్‌తో ఆండ్రాయిడ్ ఫోన్‌లు

జియోనీ ఇలైఫ్ ఎస్5.1
బెస్ట్ ధర రూ.9,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెక్స్:


అమిగో 2.0 (ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆధారం),
1.7గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ6592 ప్రాసెసర్,
మాలీ 450-ఎంపీ4 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
1జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
డీటీఎస్ సరౌండ్ సౌండ్,
3జీ, వై-ఫై, బ్లుటూత్,
2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

దీపావళి ధమాకా, 50% డిస్కౌంట్‌తో ఆండ్రాయిడ్ ఫోన్‌లు

హెచ్‌టీసీ డిజైర్ 826
బెస్ట్ ధర రూ.20,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు:

5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
ఆక్టా కోర్ (1.5గిగాహెర్ట్జ్ +1.0గిగాహెర్ట్జ్) క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్,
అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్ (ఆప్షనల్)
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్,
4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్,
2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ..

 

దీపావళి ధమాకా, 50% డిస్కౌంట్‌తో ఆండ్రాయిడ్ ఫోన్‌లు

గూగుల్ నెక్సుస్ 5

ఫోన్ బెస్ట్ ధర రూ.20,940
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

4.95 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ టచ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
2.3 గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 800 ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఎన్ఎఫ్ సీ సపోర్ట్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

దీపావళి ధమాకా, 50% డిస్కౌంట్‌తో ఆండ్రాయిడ్ ఫోన్‌లు

హెచ్‌టీసీ డిజైర్ 620జీ
బెస్ట్ ధర రూ.10,688
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ6592 ప్రాసెసర్,
మాలీ 450 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి విస్తరించుకునే అవకాశం,
డ్యుయల్ సిమ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
వైఫై, బ్లుటూత్, 2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

దీపావళి ధమాకా, 50% డిస్కౌంట్‌తో ఆండ్రాయిడ్ ఫోన్‌లు

సామ్‌‌సంగ్ గెలాక్సీ ఇ7
ఫోన్ బెస్ట్ ధర రూ.13,899
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్,
5 మెగా పిక్సల్ ప్రంట్ ఫేసింగ్ కెమెరా,చ
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్),
2900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

దీపావళి ధమాకా, 50% డిస్కౌంట్‌తో ఆండ్రాయిడ్ ఫోన్‌లు

మైక్రోమాక్స్ యు యుపోరియా

బెస్ట్ ధర రూ.6,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక స్పెక్స్:

5 అంగుళాల లామినేటెడ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ 64బిట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 (ఎమ్ఎస్ఎమ్8916) ప్రాసెసర్,
అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
డ్యుయల్ సిమ్,
శ్యానోజెన్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆధారం),
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2230 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

దీపావళి ధమాకా, 50% డిస్కౌంట్‌తో ఆండ్రాయిడ్ ఫోన్‌లు

పానాసోనిక్ ఇల్యుగా స్విచ్
బెస్ట్ ధర రూ.14,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ ఓజీఎస్ డిస్ ప్లే,
అసాహి డ్రాగన్ ట్రెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్,
1.5గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 615 ప్రాసెసర్,
అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్,
2910 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

దీపావళి ధమాకా, 50% డిస్కౌంట్‌తో ఆండ్రాయిడ్ ఫోన్‌లు

పానాసోనిక్ పీ55 నోవో
బెస్ట్ ధర రూ.7,290
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.3 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.4గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్,
2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

దీపావళి ధమాకా, 50% డిస్కౌంట్‌తో ఆండ్రాయిడ్ ఫోన్‌లు

హెచ్‌టీసీ వన్ ఎం9 ప్లస్
ఫోన్ బెస్ట్ ధర రూ.41,149
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ఫీచర్లు:

5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560 x 1440పిక్సల్స్),
2గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో ఎక్స్10 (ఎంటీ6795ఎమ్) 64 బిట్ ప్రాసెసర్,
పవర్ వీఆర్ జీ6200 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
3జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
4జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్,
2800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

దీపావళి ధమాకా, 50% డిస్కౌంట్‌తో ఆండ్రాయిడ్ ఫోన్‌లు

వన్‌ప్లస్ వన్
ఫోన్ బెస్ట్ ధర రూ.16,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ఫీచర్లు:

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 ×1080పిక్సల్స్),
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రాటెక్షన్
2.5గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్,
4కే వీడియో రికార్డింగ్,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీబి ర్యామ్,
ఇంటర్నల్ మెమరీ (16జీబి, 64జీబి)
4జీఎల్టీఈ, 3జీ, బ్లుటూత్,
3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Diwali 2015 Deals: Top 10 Android Smartphones With Up to 50% Discount. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot