ఐఫోన్ కొంటే 60జీబి 4జీ డేటా ఉచితం

Posted By:

దసరా, దీపావళి పండుగ సేల్‌ను పురస్కరించుకుని ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్, ఇన్ఫీబీమ్, షాప్‌క్లూస్ వంటి ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు యాపిల్ ఐఫోన్‌ల పై ఆసక్తికర ఆఫర్లను అందిస్తున్నాయి. వాటిలో 10 బెస్ట్ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

Read More : మీ irctc Ticket మరింత వేగంగా బుక్ అవ్వాలంటే..?

యాపిల్ కొత్త వర్షన్ ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్‌ ఫోన్‌లను ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ Flipkart సహా అన్ని ప్రముఖ వెబ్‌సైట్‌లు అందిస్తున్నాయి.ఈ రెండు ఫోన్‌లు గోల్డ్, రోజ్ గోల్డ్ ఇంకా స్పేస్ గోల్డ్ వేరియంట్‌లలో లభ్యంకానున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ ఐఫోన్‌ల పై కళ్థు చెదిరే పండుగ ఆఫర్లు

యాపిల్ ఐఫోన్ 6
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.52,000
ప్రస్తుత ధర రూ.36,999
మీరు పొందే తగ్గింపు: రూ.15,000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్‌ల పై కళ్థు చెదిరే పండుగ ఆఫర్లు

యాపిల్ ఐఫోన్ 6 ప్లస్ (గోల్డ్, 128జీబి)
విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.82,000
ప్రస్తుత తగ్గింపులో భాగంగా రూ.74,678
మీరు పొందే తగ్గింపు దాదాపుగా రూ.7,000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్‌ల పై కళ్థు చెదిరే పండుగ ఆఫర్లు

యాపిల్ ఐఫోన్ 5సీ
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.31,500
ప్రస్తుత తగ్గింపులో భాగంగా రూ.22,999
మీరు పొందే తగ్గింపు రూ.9,000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్‌ల పై కళ్థు చెదిరే పండుగ ఆఫర్లు

యాపిల్ ఐఫోన్ 5ఎస్
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.35,000
ప్రస్తుత తగ్గింపులో భాగంగా రూ.27,965
మీరు పొందే తగ్గింపు రూ.7,000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్‌ల పై కళ్థు చెదిరే పండుగ ఆఫర్లు

యాపిల్ ఐఫోన్ 4ఎస్
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.22,500
ప్రస్తుత తగ్గింపులో భాగంగా రూ.12,449
మీరు పొందే తగ్గింపు రూ.10,000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్‌ల పై కళ్థు చెదిరే పండుగ ఆఫర్లు

యాపిల్ ఐఫోన్ 4
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.26,500
ప్రస్తుత తగ్గింపులో భాగంగా రూ.20,537
మీరు పొందే తగ్గింపు రూ.6,000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్‌ల పై కళ్థు చెదిరే పండుగ ఆఫర్లు

యాపిల్ ఐఫోన్ 6
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.41,999
ప్రస్తుత ధర రూ.24,999
మీరు పొందే తగ్గింపు రూ.16,000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్‌ల పై కళ్థు చెదిరే పండుగ ఆఫర్లు

యాపిల్ ఐఫోన్ 6 ప్లస్ (స్నాప్‌డీల్ ఆఫర్)
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.65,000
ప్రస్తుత తగ్గింపులో భాగంగా రూ.48,999
మీరు పొందే తగ్గింపు రూ.16,000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్‌ల పై కళ్థు చెదిరే పండుగ ఆఫర్లు

యాపిల్ ఐఫోన్ 6ఎస్ ప్లస్
ధర రూ.72,000

ఫోన్ కొనుగోలు పై రూ.15,000 విలువ చేసే 60జీబి ఎయిర్ టెల్ 4జీ డేటా ఉచితం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్‌ల పై కళ్థు చెదిరే పండుగ ఆఫర్లు

యాపిల్ ఐఫోన్ 6ఎస్
ఫోన్ ధర రూ.62,000
ఫోన్ కొనుగోలు పై రూ.15,000 విలువ చేసే 60జీబి ఎయిర్ టెల్ 4జీ డేటా ఉచితం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Diwali/Dussehra offers on Apple iPhones: Top 10 Discount Deals To Buy This Festival Session. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot