Home
News

మీ irctc Ticket మరింత వేగంగా బుక్ అవ్వాలంటే..?

రైల్వే టికెట్‌లను ఆన్‌లైన్‌‌లో బుక్ చేసుకునేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ఒక్కటే మార్గం. అనుకోకుండా ప్రయాణం చేయవలసి వచ్చినపుడు అప్పటికప్పుడు రైలు టిక్కెట్ రిజర్వేషన్ అంటే కుదరదు. మీ ఐఆర్‌సీటీసీ ప్రయాణం మరింత సజావుగా సాగేందుకు 9 సింపుల్స్ ట్రిక్స్‌ను మీకు పరిచయం చేస్తున్నాం...

Read More : 20 ఫోన్‌ల పై 60% వరకు తగ్గింపు

మీ  irctc Ticketను మరింత వేగంగా బుక్ అవ్వాలంటే..?

మీ irctc Ticketను మరింత వేగంగా బుక్ అవ్వాలంటే..?

ముందుస్తుగానే మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి Ticketdate అనే వెబ్‌సైట్ ద్వారా మీ ప్రయాణానికి సంబంధించి ముందస్తు బుకింగ్‌ల వివరాలను వివరాలను మిరంత వివరణాత్మకంగా తెలుసుకోవచ్చు.

మీ  irctc Ticketను మరింత వేగంగా బుక్ అవ్వాలంటే..?

మీ irctc Ticketను మరింత వేగంగా బుక్ అవ్వాలంటే..?

మీ టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నట్లయితే..?

Trainman అనే వెబ్‌సైట్, వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న మీ టికెట్‌కు సంబంధించి ఫైనల్ స్టేటస్‌ను ముందుగానే చేప్పేస్తుంది. దాన్ని బట్టి ప్రత్యామ్నాయా మార్గాలను ఆలోచించుకోవచచ్చు

మీ  irctc Ticketను మరింత వేగంగా బుక్ అవ్వాలంటే..?

మీ irctc Ticketను మరింత వేగంగా బుక్ అవ్వాలంటే..?

Indianrail.gov.in అనే వెబ్‌సైట్ ద్వారా స్టేషన్ కోడ్స్, షెడ్యూల్స్ ఇంకా రూట్లకు సంబంధించి వివరాలను తెలుసుకోవచ్చు.

మీ  irctc Ticketను మరింత వేగంగా బుక్ అవ్వాలంటే..?

మీ irctc Ticketను మరింత వేగంగా బుక్ అవ్వాలంటే..?

magic autofill for irctc అనే ఫీచర్ సాయంతో తత్కాల్ టికెట్ లను వేగవంతంగా బుక్ చేసుకోవచ్చు.

మీ  irctc Ticketను మరింత వేగంగా బుక్ అవ్వాలంటే..?

మీ irctc Ticketను మరింత వేగంగా బుక్ అవ్వాలంటే..?

బుక్‌మై ట్రెయిన్ యాప్ ద్వారా క్యాష్ ఆన్ డెలివరీ పై టికెట్లను బక్ చేసుకోవచ్చు

మీ  irctc Ticketను మరింత వేగంగా బుక్ అవ్వాలంటే..?

మీ irctc Ticketను మరింత వేగంగా బుక్ అవ్వాలంటే..?

వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నట్లయితే మీ ట్రెయిన్ టికెట్‌ను ఫ్లైట్ టికెట్‌గా మార్చుకునే అవకాశాన్ని ఐఆర్‌సీటీసీ కల్పిస్తోంది. తక్కువ ధర విమాన ఆపరేటర్లతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఐఆర్‌సీటీసీ ఈ సేవలను అందిస్తోంది.

మీ  irctc Ticketను మరింత వేగంగా బుక్ అవ్వాలంటే..?

మీ irctc Ticketను మరింత వేగంగా బుక్ అవ్వాలంటే..?

railyatri.in railyatri.in అనే లైవ్ ట్రెయిన్ స్టేషన్ ఫీచర్ ద్వారా మీరు ఎక్కాల్సిన ట్రెయిన్‌ను రియల్ టైమ్ అనుభూతులతో ట్రాక్ చేయవచ్చు.

Best Mobiles in India

English summary
Tips to Book Your irctc Ticket with More Comfort. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X