దీపావళి బొనాంజా...బ్రాండెడ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు
దీపావళి సందర్భంగా మీకు డిస్కౌంట్ తో లభించే టాప్ టెన్ ఫోన్ల వివరాలుఉచితం మీదనే కాదు, వీటి మీద కూడా దృష్టి పెట్టండి Read more at: http://telugu.gizbot.com/
దీపావళి సందర్భంగా ఈ కామర్స్ సైట్లు భారీ తగ్గింపుతో కష్టమర్లను హోరెత్తిస్తున్నాయి. లేటెస్ట్ మొబైల్స్ పై భారీ తగ్గింపుతో కష్టమర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఈ కామర్స్ సైట్లు నానా అవస్థలు పడుతున్నాయి. అయితే ఈ దీపావళి సందర్భంగా మీకు డిస్కౌంట్ తో లభించే టాప్ టెన్ ఫోన్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి.
ఉచితం మీదనే కాదు, వీటి మీద కూడా దృష్టి పెట్టండి

SAMSUNG Galaxy S7 (Gold Platinum, 32 GB)
10 శాతం డిస్కౌంట్
5.1 ఇంచ్ క్యూహెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1440 X 2560 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
12 మెగాపిక్సల్ డ్యుయల్ పిక్సల్ రియర్ కెమెరా
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
1.6 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ ఎగ్జినోస్ ప్రాసెసర్
4 జీబీ ర్యామ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్

SAMSUNG Galaxy S7 Edge (Silver Titanium, 32 GB)
8 శాతం డిస్కౌంట్
5.5 ఇంచ్ క్యూహెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లే, 1440 X 2560 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.6 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ ఎగ్జినోస్ ప్రాసెసర్
4 జీబీ ర్యామ్
12 మెగాపిక్సల్ డ్యుయల్ పిక్సల్ రియర్ కెమెరా
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
3600 ఎంఏహెచ్ బ్యాటరీ
32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Honor 6 (Black, 16 GB)
13 శాతం డిస్కౌంట్
3జిబి ర్యామ్, 16 జిబి ఇంటర్నల్ మెమరీ, 5 అంగుళాల డిస్‌ప్లే, 13 మెగాపిక్సెల్ సోనీ కెమెరా, 5 మెగాపిక్సెల్ ముందు కెమెరా, ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్.

BlackBerry Passport (Black, 32 GB)
16 శాతం డిస్కౌంట్

Nexus 6P Special Edition
15 శాతం డిస్కౌంట్
5.7 క్యూహెచ్ డీ డిస్ ప్లే, 1440*2560 పిక్సల్ డెన్సిటీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, 64 బిట్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 12.3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 6.0 మార్షమాలో ఆపరేటింగ్ సిస్టమ్, 3,450 ఎంఏహెచ్ బ్యాటరీ
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








