20 ఫోన్‌ల పై 60% వరకు తగ్గింపు

Posted By:

పండుగల సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియా, స్నాప్‌డీల్ ఇంకా ఇన్ఫిబీమ్‌లు ఇప్పటికే తమ అతిపెద్ద సేల్‌ను ప్రారంభించాయి. ఈ సేల్‌లో భాగంగా ప్రముఖ కంపెనీల ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ తగ్గింపును ఈ సైట్‌లు ఆఫర్ చేస్తున్నాయి. దసరా, దీపావళి పండుగల సీజన్‌ను పురస్కరించుకుని 20 ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల పై లభిస్తోన్న బెస్డ్ డిస్కౌంట్ డీల్స్‌ను ఇప్పుడు చూద్దాం...

Read More : వాట్సాప్ డేటాను గూగుల్ డ్రైవ్‌లో బ్యాకప్ చేసుకోవచ్చు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

20 ఫోన్‌ల పై 60% వరకు తగ్గింపు

Xiaomi Mi 4i
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.12,999
ప్రస్తుత తగ్గింపు ధర రూ.9,799
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

20 ఫోన్‌ల పై 60% వరకు తగ్గింపు

Samsung Galaxy S6 Edge
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.62,000
ప్రస్తుత తగ్గింపు ధర రూ.49,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

20 ఫోన్‌ల పై 60% వరకు తగ్గింపు

Samsung Galaxy A5
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.26,800
ప్రస్తుత తగ్గింపు ధర రూ.20,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

20 ఫోన్‌ల పై 60% వరకు తగ్గింపు

సోనీ ఎక్స్‌పీరియా ఎం4 ఆక్వా
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.22,990
ప్రస్తుత తగ్గింపు ధర రూ.19,699
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

20 ఫోన్‌ల పై 60% వరకు తగ్గింపు

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 ప్లస్
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.55,990
ప్రస్తుత ధర రూ.43,369
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

20 ఫోన్‌ల పై 60% వరకు తగ్గింపు

సోనీ ఎక్స్‌పీరియా సీ4 డ్యుయల్
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.25,990
ప్రస్తుత తగ్గింపులో భాగంగా రూ.23,589
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

20 ఫోన్‌ల పై 60% వరకు తగ్గింపు

సోనీ ఎక్స్‌పీరియా సీ5 అల్ట్రా డ్యుయల్
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.29,990
ప్రస్తుత తగ్గింపులో భాగంగా రూ.26,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

20 ఫోన్‌ల పై 60% వరకు తగ్గింపు

మోటరోలా మోటో ఇ (సెకండ్ జనరేషన్) 4జీ
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.5,999
ప్రస్తుత ధర రూ.4,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

20 ఫోన్‌ల పై 60% వరకు తగ్గింపు

Meizu MX5
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.21,999
ప్రస్తుత తగ్గింపులో భాగంగా రూ.17,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

20 ఫోన్‌ల పై 60% వరకు తగ్గింపు

Samsung Galaxy E7

విడుదల సమయంలో ఫోన్ ధర రూ.20,900
ప్రస్తుత తగ్గింపులో భాగంగా రూ.14,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

20 ఫోన్‌ల పై 60% వరకు తగ్గింపు

లెనోవో పీ70
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.16,499
ప్రస్తుత తగ్గింపులో భాగంగా రూ.11,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

20 ఫోన్‌ల పై 60% వరకు తగ్గింపు

HTC Desire 820

విడుదల సమయంలో ఫోన్ ధర రూ.29,999
ప్రస్తుత తగ్గింపులో భాగంగా రూ.23,700
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

20 ఫోన్‌ల పై 60% వరకు తగ్గింపు

యాపిల్ ఐఫోన్ 6 ప్లస్
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.52,000
ప్రస్తుత తగ్గింపులో భాగంగా రూ.36,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

20 ఫోన్‌ల పై 60% వరకు తగ్గింపు

మైక్రోసాఫ్ట్ లుమియా 535
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.10,200
ప్రస్తుత ధర రూ. 6,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

20 ఫోన్‌ల పై 60% వరకు తగ్గింపు

లెనోవో ఫాబ్ ప్లస్
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.20,000
ప్రస్తుత తగ్గింపులో భాగంగా రూ.18,490
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

20 ఫోన్‌ల పై 60% వరకు తగ్గింపు

HTC Desire 620G

విడుదల సమయంలో ఫోన్ ధర రూ.25,500
ప్రస్తుత తగ్గింపులో భాగంగా రూ.11,549
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

20 ఫోన్‌ల పై 60% వరకు తగ్గింపు

యు యురేకా ప్లస్
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.12,500
ప్రస్తుత ధర తగ్గింపులో భాగంగా రూ.8,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

20 ఫోన్‌ల పై 60% వరకు తగ్గింపు

యాపిల్ ఐఫోన్ 5సీ
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.31,500
ప్రస్తుత తగ్గింపులో భాగంగా రూ.20,590
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

20 ఫోన్‌ల పై 60% వరకు తగ్గింపు

యాపిల్ ఐఫోన్ 5ఎస్
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.52,500
ప్రస్తుత తగ్గింపులో భాగంగా రూ.27,998
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

20 ఫోన్‌ల పై 60% వరకు తగ్గింపు


మైక్రోసాఫ్ట్ లుమియా 640 ఎక్స్ఎల్

విడుదల సమయంలో ఫోన్ ధర రూ.14,199
ప్రస్తుత తగ్గింపులో భాగంగా రూ.13,565
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

20 ఫోన్‌ల పై 60% వరకు తగ్గింపు

HTC One M9 Plus
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.53,900
ప్రస్తుత తగ్గంపులో భాగంగా రూ.36,027
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Diwali And Vijayadasami Offers: Top 20 Smartphones With Up to 60% Discount. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot