తక్కువ ధరలకే.. డ్యూయల్ సిమ్ టచ్‌స్ర్కీన్ ఫోన్స్

Posted By:

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో డ్యూయల్ సిమ్ ఇంకా టచ్‌స్ర్కీన్ సామర్ద్యం కలిగిన స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..? టచ్‌స్కీన్.. డ్యూయల్ సిమ్ ఇంకా మరెన్నో ఫీచర్లను కలిగి ఉన్న స్మార్ట్‌ఫోన్‌లు సరసమైన ధరల్లో మీకోసం ఎదురుచూస్తున్నాయి. సామ్‌సంగ్.. ఐబాల్.. సైబాల్..లావా..జెన్..ఇంటెక్స్.. మైక్రోమ్యాక్స్ వంటి మొబైల్ తయారీ బ్రాండ్‌లు ప్రత్యేక ధరల్లో స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లను ఆఫర్ చేస్తున్నాయి. ఆ వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....

బెస్ట్ నోకియా ఫోన్‌లు (అతి తక్కువ ధరల్లో)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తక్కువ ధరలకే.. డ్యూయల్ సిమ్ టచ్‌స్ర్కీన్ ఫోన్స్

1.) ఐబాల్ ఔరా 2బీ (iBall Aura 2b):

2.8 అంగుళాల స్ర్కీన్,
డ్యూయల్ సిమ్ సపోర్ట్,
1.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
జీపీఆర్ఎస్ కనెక్టువిటీ,
ఎఫ్ఎమ్ రేడియో,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
కొనేందుకు క్లిక్ చేయండి:

తక్కువ ధరలకే.. డ్యూయల్ సిమ్ టచ్‌స్ర్కీన్ ఫోన్స్

2.) ఇంటెక్స్ కోలా (Intex Cola):

2.4 అంగుళాల టచ్ స్ర్కీన్,
ఎఫ్ఎమ్ రేడియో,
8జీబి ప్రైమరీ కెమెరా సపోర్ట్,
జీపీఆర్ఎస్ కనెక్టువిటీ,
డ్యూయల్ సిమ్,
కొనేందుకు క్లిక్ చేయండి: 

తక్కువ ధరలకే.. డ్యూయల్ సిమ్ టచ్‌స్ర్కీన్ ఫోన్స్

3.) లావా సీ11 (Lava C11):

2.4 అంగుళా టీఎఫ్టీ టచ్ స్ర్కీన్,
ఎఫ్ఎమ్ రేడియో,
8జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్,
0.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
జీపీఆర్ఎస్ సపోర్ట్,
డ్యూయల్ సిమ్,
కొనేందుకు క్లిక్ చేయండి. 

తక్కువ ధరలకే.. డ్యూయల్ సిమ్ టచ్‌స్ర్కీన్ ఫోన్స్

4.) జెన్ ఫుల్ టచ్ (Zen Full Touch):

1.3 మెగాపిక్సల్ కెమెరా,
వీడియో రికార్డింగ్ సపోర్ట్,
సోషట్ నెట్ వర్కింగ్ అప్లికేషన్స్,
3.2 అంగుళాల స్ర్కీన్,
1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
జీపీఆర్ఎస్ కనెక్టువిటీ, బ్లూటూత్,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి 

తక్కువ ధరలకే.. డ్యూయల్ సిమ్ టచ్‌స్ర్కీన్ ఫోన్స్

5.) ఇంటెక్స్ అవతార్ 3డీ 2.0 (Intex Avatar 3D 2.0):

2.8 అంగుళాల టచ్ స్ర్కీన్,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
16జీబి మెమెరీ,
డ్యూయల్ సిమ్ సపోర్ట్,
ఎఫ్ఎమ్ రేడియో,
జీపీఆర్ఎస్ కనెక్టువిటీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి

తక్కువ ధరలకే.. డ్యూయల్ సిమ్ టచ్‌స్ర్కీన్ ఫోన్స్

6.) మైక్రోమ్యాక్స్ ఎక్స్455 (Micromax X455):

3.5 అంగుళాల స్ర్కీన్,
0.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ సపోర్ట్,
32జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్,
కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
ఎఫ్ఎమ్ రేడియో,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

తక్కువ ధరలకే.. డ్యూయల్ సిమ్ టచ్‌స్ర్కీన్ ఫోన్స్

7.) కార్బన్ కె65 (Karbonn K65):

2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో,
8జీబి మెమెరీ కెపాసిటీ,
3.5 అంగుళాల టీఎఫ్టీ ఎల్ సీడీ టచ్ స్ర్కీన్,
2 మెగా పిక్సల్ కెమెరా,
డ్యూయల్ సిమ్,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి: 

తక్కువ ధరలకే.. డ్యూయల్ సిమ్ టచ్‌స్ర్కీన్ ఫోన్స్

8.) కార్బన్ కె1515 (Karbonn K1515):

3.2 అంగుళాల టీఎఫ్టీ టచ్ స్ర్కీన్,
ఎఫ్ఎమ్ రేడియ్ విత్ రికార్డింగ్,
జీపీఆర్ఎస్ కనెక్టువిటీ,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా.

తక్కువ ధరలకే.. డ్యూయల్ సిమ్ టచ్‌స్ర్కీన్ ఫోన్స్

9.) సామ్‌సంగ్ చాంప్ నియో డ్యుయోస్ సీ3262 (Samsung Champ Neo Duos C3262):

2.4 అంగుళాల టీఎఫ్టీ ఎల్ సీడీ టచ్ స్ర్కీన్,
0.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో,
32జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి: 

తక్కువ ధరలకే.. డ్యూయల్ సిమ్ టచ్‌స్ర్కీన్ ఫోన్స్

10.) మైక్రోమ్యాక్స్ ఎక్స్446 (Micromax X446):

3.2 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
జీపీఆర్ఎస్ సపోర్ట్,
ఎఫ్ఎమ్ రేడియో,
డ్యూయల్ సిమ్ సపోర్ట్,
8జీబి మెమెరీ కెపాసిటీ,
0.3 మెగా పిక్సల్ కెమెరా,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి: 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot